ఎయిర్ పోర్ట్ లో జయమ్మ కుక్కపిల్లతో వీడియో వైరల్..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్లాప్ లో ఉండే హీరోలకు లక్కీ గర్ల్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్.ఇక ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.ఈమె కు సంబంధించి కొన్ని ఫోటోలను నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు రీసెంట్ గా తన పప్పీ తో కలిసి ఎయిర్పోర్టులో ఉన్నటువంటి ఒక వీడియోను పోస్ట్ చేయడం వల్ల అది బాగా వైరల్ గా మారుతుంది. వరలక్ష్మి ఆ పప్పీ తో ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది […]

హీరో రాజశేఖర్ తో కూతురిగా.. హీరోయిన్ గా నటించిన నటి ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు అతి చిన్న వయసులో నుంచి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ తను చిన్న వయసులో రాజశేఖర్ తోనే నటించి. మరి పెద్దయిన తర్వాత హీరోయిన్ గా నటించింది. ఆ నటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సినిమాలో చాలా మంది హీరోలు వేరు వేరు పాత్రలతో నటిస్తుంటారు.కొంతమంది అన్నా […]

రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫొటోస్ వైరల్..?

టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే హీరోయిన్ అయినటువంటి హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.ఇమే మలయాళ ముద్దుగుమ్మ. ఇక ఈమె హక్ట్రిక్ సినిమాలతో హిట్ కొట్టిన అనుపమ ఆ తర్వాత వరుస ప్లాపులు కూడా చవిచూసింది.ఇక ప్రస్తుతం ఈమె హీరో నిఖిల్ సరసన ఒక సినిమా లో నటిస్తున్నది. ఇక అనుపమ పరమేశ్వర సోషల్ మీడియా కు బాగా దగ్గరగా ఉంటుంది.తనకు సంబంధించిన ఏ విషయాన్ని ఆయన ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది.అలా ఈ మధ్య […]

 లైవ్ లో హీరోయిన్ కి చుక్కలు చూపించిన నెటిజన్..?

ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఇక ఇందులో మన హీరోయిన్లు నెటిజెన్స్ కొన్ని పోస్టులను షేర్ చేయడం వల్ల అవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే సోనాక్షి సిన్హా కూడా లైవ్ చాట్ లో ఉండగా కొంతమంది నెటిజన్లు తనని విచిత్రమైన ప్రశ్నలు వేశారట ఆ వివరాలు చూద్దాం. బాలీవుడ్లోకి శత్రుజ్ఞ సిన్హా కూతురిగా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఇక తన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె తన నటనతో ప్రేక్షకులను బాగా […]

సీరియల్ నటి కస్తూరి గ్లామర్ ఫోటో వైరల్..?

స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి నాటికలో గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తున్న కస్తూరి మనందరికీ తెలిసిందే.ఈమె గతంలో ఎన్నో సినిమాలలో నటించింది. భారతీయుడు, డాన్ శీను అన్నమయ్య వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక అంతే కాకుండా ఈమె ఎప్పుడు బోల్డ్ కామెంట్లు చేస్తూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అలాగే గతంలో కూడా కొన్ని గ్లామర్ ఫోటోలను విడుదల చేస్తే అవి కూడా హాట్ టాపిక్ గా మారాయి.ఈమెకు దాదాపుగా 47 […]

కోర్టు తీర్పుపై గాఢంగా స్పందించిన తాప్సీ..?

టాలీవుడ్ లో తనదంటూ ఒక స్టైల్, ఇమేజ్ ను పెంచుకున్న ఈ అమ్మడు , ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో నటించడం లేదు. అంతేకాకుండా ఈమధ్యకాలంలో ఎక్కువగా వాణిజ్య ప్రకటనలలో ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. మరి ఇంతకు ఈ అమ్మడు వేరే సినిమాలలో నటిస్తోందా..? లేదా..? చూడాల్సిందే.. ఈ హీరోయిన్ ఎవరో కాదు తాప్సీ. ఈమె మాటలు కుండలు బద్దలు కొట్టేలా ఉంటాయి. హిందీ మూవీలో పింక్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ద్వారా తాప్సి […]

ఈ హీరోయిన్ అసలు వయస్సు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

అందాల ఆరబోతకు వయస్సుకు సంబంధం లేనట్టుగా ఇప్పుడు ఉన్నారు మన బాలీవుడ్ నటులు.తన వయస్సుకు సంబంధం లేకుండా ఫోటోషూట్ తో సీనియర్ హీరోయిన్లు చాలామంది తన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.తాజాగా షేర్ చేసినటువంటి నటులలో నటి దీప్తి భట్నాగర్ కూడా ఒకరు.ఇక ఈమె వయసు ఎంత, అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి దీప్తి. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో.. ఆటో డ్రైవర్, […]

సమంత త్వరలో సినిమాలకు దూరం కానుందా..?

ఏ మాయ చేసావే అనే సినిమాతో నాగ చైతన్య తో కలసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి, స్టార్ హీరోలతో కూడా కలసి నటించింది. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సమంత , ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈమె హీరో లేకుండా కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, […]

అలా చేయడం వల్ల.. తను నగ్నంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్న మాళవిక..?

తమిళ స్టార్ విజయ్ తో కలిసి మాస్టర్ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహన్.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా ను అందుకుంది ఈ బామ్మ. ఇక అప్పుడప్పుడు ఈమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఒక ప్రముఖ ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను తెలియ జేసింది ఆ విషయాలను చూద్దాం. హీరోయిన్ మాళవిక కరోనా టైం లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. […]