అమలాపాల్ తల్లిదండ్రుల గురించి తెలుసా..?

తెలుగులో రామ్ చరణ్, అల్లుఅర్జున్ తో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అమలాపాల్ , స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె తమిళంలో కూడా బాగానే ఆఫర్లు పొందుతున్నది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈమె కేరళలో జన్మించింది. ఇక ఈమె కన్నడ , మలయాళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అమలాపాల్ 2009వ సంవత్సరంలో […]