మంచు విష్ణు ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నడు మోహన్ బాబు. ఇక ఆయన కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచు విష్ణు విషయానికొస్తే 2003వ సంవత్సరంలో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను చవి చూశాడు ఈ హీరో. ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి […]

ఆగిపోయిన సత్యాగ్రహి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్..?

ఎన్నో సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ ఒక సినిమాను ఓకే చెప్పనా కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ సినిమా పేరే సత్యాగ్రహి. గతంలో ఈ సినిమా పోస్టర్లు ప్రకటించినప్పటికీ ఈ సినిమా కొన్ని కారణాల చేత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా 15 సంవత్సరాల కిందట మొదలు పెట్టాలి అనుకొని ఆగిపోయింది. అయితే […]

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకునేది అతనినే..!

టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఏమీ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నది.ఇటు టాలీవుడ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సైతం అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన రిలేషన్ లో ఉన్నటువంటి బాలీవుడ్ నటుడు నిర్మాత  జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు గా సమాచారం. ఇక జాతి తో కలిసి దిగినటువంటి ఫోటో […]

దేవుడి పాత్రలో సునీల్..కలిసొస్తుందా..?

కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్..ఇప్పుడేమో దేవుడి వేషధారణ..మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.ఒకానొక సమయంలో హీరోగా తప్ప మరో పాత్రలో చేయనని చెప్పేసిన సునీల్ ఇప్పుడు తన ట్రాక్ మార్చుకున్నాడు..ఇప్పుడు పాత్ర ఏదైనా తనకు ఇమేజ్ వస్తుందంటే చాలు..ఆ పాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లో సునీల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]

తను చేసిన ట్విట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్..!

నాగచైతన్య సమంత విడాకుల విషయం ప్రకటించిన తర్వాత హీరో సిద్ధార్థ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. మోసం చేసిన వాళ్లు బాగుపడరు అంటూ చేసిన ట్వీట్.. సమంత గురించి అంతా భావించారు. అయితే కొద్ది రోజుల క్రితం తాను చేసిన ట్విట్ పై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ.. ఆడిట్ సమంత గురించి కాదని క్లారిటీ ఇచ్చాడు. తన జీవితంలో జరిగింది తన ట్వీట్ చేశారు అని చెప్పుకొచ్చాడు. హార్ట్ బీట్ నువ్వు ఎవరో తన గురించి […]

రిపబ్లిక్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నవదీప్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుండి విమానాల నుండి విశేష ఆదరణ దక్కించుకుంది. సినిమాపై ఇప్పటికే పలువురు నటీనటులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రంపై హీరో నవదీప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను చిన్నప్పుడు పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు సింధూరం అనే సినిమాని చూశాను ఆ వయసులో తను ఆ చిత్రం ఎంతో కలిచివేసింది అంటూ […]

మల్టీస్టారర్ మూవీ తో మన ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్..!

రాజ్ తరుణ్ తీసే సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పవచ్చు.. తన నటనతో, స్మైల్ తో ఎంతో మంది అమ్మాయిలకు రాకుమారుడిగా మారిపోయాడు. రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని , ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ పెరిగిపోతున్న నేపథ్యంలో నే మరో డిఫరెంట్ స్టైల్ కలిగిన యంగ్ హీరో తో రెండవసారి మల్టీ స్టారర్ మూవీ […]

కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది నట్లు గా సమాచారం. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెలియజేశాడు.తాజాగా ఈయన తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో బి.గోపాల్ బాలయ్య సినిమాపై స్పందించారు. బాలయ్య బాబుతో త్వరలోనే ఒక సినిమా చేస్తానని.. మంచి కథ కోసం వెతుకుతున్నాను అని కొన్ని కథలు విన్నప్పటికీ ఏ కథను లాక్ చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నాను […]

రోడ్డుపై 2 వేల నోట్లు వెదజల్లిన బాలీవుడ్ హీరో !

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సన్నీ’.. ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ను తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌, డీకేలు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ముంబై మహానగరంలోని ఒక ప్రాంతంలో ఈ సిరీస్‌ కు సంబంధించి చిత్రీకరణలో భాగంగా ఓ యాక్సిడెంట్‌ సన్నివేశం ఉంది. ఆ సమయంలో కరెన్సీ నోట్లు రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడ రోడ్డు మీద రూ.రెండు వేల నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కొద్ది సేపటికి చుట్టుపక్కల […]