హీరోయిన్‌తో రొమాన్స్‌లో మునిగితేలుతున్న సిద్ధార్థ్.. !?

హీరో సిద్ధార్థ్ పేరు వినగానే మనకు లవర్ బోయ్ అని అంతా టక్కున అనేస్తారు. పలువురు హీరోయిన్లతో ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న టక్కర్ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన బిజ్ ఏర్పడింది. ఈ సినిమాకు కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ […]

అదితీ రావు హైదరీ మొదటి భర్త అంత తోపా.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

టాలీవుడ్ లో తన తన అందచందాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అదితీ రావు హైదరీ. ఇక ఈమె గత కొంతకాలం నుంచి సౌత్ ఇండియన్ స్టార్ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. ఇక సిద్దార్థ్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన మహాసముద్రం సినిమాలో అదితీ రావు హైదరీ, సిద్ధార్థ్‌కి జంటగా నటించింది. ఈ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి ఘోరమైన డిజాస్టర్ […]

పెళ్లికి ముందే సిద్ధుతో సమంత.. ఆ తప్పు కూడా చేసేసిందా..? ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సమంత త్వరలోనే జనాల ముందుకు రాబోతుందట. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె తన విడాకులకు గల కారణాలను కూడా ఓపెన్ గా చెప్పడానికి సిద్ధపడిందట . మనకు […]

అంత బిల్డప్ వద్దు ఆ హీరో పై సిద్ధుకి సెన్సషనల్ కామెంట్స్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో ఈ పాన్ ఇండియా అనే పదం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏ హీరో నైన ఇప్పుడు తన సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలనే చూస్తున్నారు. దీంతో ఈ పాన్ ఇండియా పదం పై పెద్ద వార్ నే జరుగుతుంది. ఈ క్రమంలోనే హీరో సిద్ధార్ధ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. అంతేకాదు సిద్ధు మాటల బట్టి చూస్తుంటే ఓ స్టార్ హీరోనే టార్గెట్ చేసి మాట్లాడారు […]

హీరో సిద్ధార్థ్‌ భార్య‌, పిల్ల‌ల గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

హీరో సిద్ధార్థ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బాయ్స్` సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన సిద్ధు.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ల‌వ‌ర్ బామ్‌గా బాగానే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన `మ‌హా స‌ముద్రం` చిత్రంలో ఒక హీరోగా న‌టించారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 14న […]

`మా` ఎన్నిక‌ల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. అటు మంచు విష్ణు వ‌ర్గం, ఇటు ప్రకాష్‌రాజ్ వ‌ర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నిక‌ల‌పై స్పందించాడు. మా ఎన్నిక‌ల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]