సోను సూద్ జీవితంలో కూడా అంతులేని విషాదాలు ఉన్నాయా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సోనుసూద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి సహాయం చేసి ప్రజల పాలిట దేవుడిగా మారారు.. అరుంధతి సినిమాలో వదలను బొమ్మాలి అనే డైలాగుతో అందరిని ఆకట్టుకున్న సోనూసూద్ టాలీవుడ్ లో విలన్ గా ఎన్నో చిత్రాలలో నటించారు. ఈరోజు సోనూసూద్ 50వ పుట్టినరోజు సందర్భంగా సోనుసూద్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సోనూసూద్ పంజాబ్లో 1973 జులై 30న జన్మించారు.. ఇక సోనుసూది తల్లి […]