నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. నటుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]
Tag: Harikrishna
నందమూరి హీరోల్లో స్పెషల్… సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్‌లో కామన్ క్వాలిటీ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]
కొడుకుల నటించిన అన్ని సినిమాల్లో హరికృష్ణ ఫేవరెట్ సినిమాలు ఇవే..?!
టాలీవుడ్ లో నందమూరి నట వారసులుగా రెండో తరం హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారిలో హరికృష్ణ ఒకరు. ఈయన నటించింది అతి తక్కువ సినిమాల్లోనే అయినా ఆ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. హరికృష్ణ వారసులుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మూడో తరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ సత్తా చాటుతున్న […]
తన లైఫ్ లో నాగ్ అలా పిలిచిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..? సో స్పెషల్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువగానే ఉంటుంది. అక్కినేని హీరో కదా..? ఆ రేంజ్ వేరే లెవల్ లో ఉంటుంది. మరి ముఖ్యంగా నాగార్జున ..ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే పాత్రలను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అంతేకాదు కుర్రాళ్ళు యువత ఇష్టపడే రోల్స్ లో కూడా నటించి మెప్పించారు. ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న […]
తండ్రి హరికృష్ణతో పోల్చుతూ తారక్ ను ఎగతాళి చేసిన స్టార్ కమెడియన్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న తారక్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. మొదట సింహాద్రి సినిమాతో సునామీని సృష్టించిన తారక్.. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయాడు. ఇక ఆయన సినీ కెరీర్‌లో హిట్లు, ప్లాపులను ఎదురుకోవాల్సి వచ్చింది. అలాంటి క్రమంలో ఎన్టీఆర్ విపరీతమైన ట్రోలింగ్స్ కూడా […]
జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఉన్నది ఆమెనా..?
టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించారు. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా 2023 అవార్డు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలలో తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడుగా కూడా కొమరం భీమ్ పాత్రకు అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో […]
కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!
టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]
నాగార్జునకి ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన నాగార్జున ఎప్పుడు కూడా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చివరిగా ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి పోస్టుగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో అన్నా […]
ఎన్టీఆర్ ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నాడా..?
టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…RRR చిత్రంతో గ్లోబల్ రేంజ్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. తన భార్య పిల్లలతో తల్లితో తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తను సంపాదించిన డబ్బుతోనే ఈ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు ఎన్టీఆర్. దీనికి తోడు అభిమానులు చూపించే ప్రేమతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎన్నో శిఖరాలను కూడా […]