గుంటనక్క అంటే ఎవరు మాస్టర్ చెప్పండి ప్లీజ్.. యాంకర్ రవి కన్నీరు మున్నీరు?

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్బాస్ నాలుగో వారంలో కి ఎంట్రీ ఇవ్వబోతోంది. బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి.. చివరికి క్షమించండి అంటూ చేతులు జోడించి మరీ తల్లి, ప్రియా, లహరి లో క్షమాపణ కోరాడు రవి. నిన్నటి వరకు తాను తప్పు చేయలేదని […]