మహేష్ బాబు తన సోదరితో ఒక సినిమా చేయబోతున్నాడా..?

కృష్ణ తనయుడు మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో పెద్ద సినిమాలలో హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా వరుస హిట్ లతో మహేష్ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అంతకుముందు సక్సెస్ కోసం వెయిట్ చేసిన మహేష్ అయితే కొంత కాలం తర్వాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, శ్రీమంతుడు సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా సర్కారీ వారి పాట లో చేస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ […]