Tag Archives: green india challenge

మ‌హేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!

మొన్నీ మ‌ధ్య టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా త‌న‌ పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌హేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగ‌ష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానుల‌కు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న త‌న జన్మదినం

Read more