ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ ..!

రెండు రోజులుగా ఏపీ ప్రభుత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులపై అయితే […]