Tag Archives: gollapudi

కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో

Read more