ది గోట్ మూవీ విజయ్ కార్ నెంబర్ గమనించారా.. తానే సీఎం అని భలే చెప్పాడుగా..!

ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన సౌత్ సినిమాల్లో ది గోట్ సినిమా కూడా ఒకటి. దిగోట్ సినిమా కోసం విజయ్ దళపతి ఎంతో కష్టపడినా స్టోరిపట్టు లేకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లో విజయ్ ఉపయోగించిన కారు నెంబర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో విజయ్‌ కార్ నెంబర్ను ఎంతో లాజికల్ గా డిజైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఆ కారు నెంబర్ సీఎం […]