ఇక బాక్సులు బద్ధలైపోవాల్సిందే.. దేవర సినిమాలో ఐటెం సాంగ్ ను ఓకే చేసిన గ్లోబల్ సెక్సీ ఫిగర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ..? అంటే అవును అన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్గా మారింది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ […]