తెలుగు బ్యూటీ కామాక్షి భాస్కర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల బెస్ట్ యాక్టర్స్ అవార్డును సొంతం చేసుకుంది. 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో.. ఈమెకు అవార్డు దక్కడంతో నెటింట తెగ ట్రెండ్ అయింది. విరూపాక్ష, పొలిమేర, పొలిమేర 2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రౌడీ బాయ్స్ ఎలా వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ కంటెంట్ ఉంటే ఎలాంటి పాత్రలోనైనా […]
Tag: genuine news
తారక్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్.. ‘ వార్2 ‘ లో ఎన్టీఆర్ తమ్ముడిగా ఆ కన్నడ స్టార్ హీరో..?!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఆర్ఎఫ్ స్పై సినిమాటిక్ యూనివర్సలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్‌గా ఎన్టీఆర్ రా ఏజెంట్గా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కూడా ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడు రోల్ అని తెలుస్తుంది. ఇక […]
అతనికి అసలు సిగ్గులేదు.. బట్టలు లేకుండా వచ్చి నా పక్కన కూర్చుంటాడు.. స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒంటిపై నులుపోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేసి.. రెండువేల క్రితం చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం ఆయన నగ్నంగా దిగిన ఫొటోస్ నెటింట తెగ వైరల్ అయ్యాయి. అయితే అదంతా ఆయన ఓ యాడ్ కోసం చేసుంటాడని అంతా భావించారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్ దుస్తుల గురించి బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో అంతా […]
హీరో వేణు పై కేసు నమోదు.. కారణం ఇదే..?!
ఒకప్పటి తెలుగు హీరో తొటెంపూడి వెణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు.. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తాజాగా ఈ హీరో పై ఓ లీగల్ కేసు నమోదు అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ నిర్వాహకులుగా రన్ చేస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు, […]
అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా.. ఇప్పుడు సినిమాకి రూ.4 కోట్లు.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నత చదువులు.. జీవితంలో స్థిరపడాలని ఆశయం ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసిన ఈ ముద్దుగుమ్మ.. కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని […]
నాగ్ అశ్విన్ మైండ్ పవర్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా.. అమితాబ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ కల్కి 2898ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతో పాటు దీశా పటాని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో దాదాపు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. […]
ఆ ఒక్కే ఒక్క పని చేసి అందరి నోర్లు మూయించిన ప్రభాస్.. డార్లింగ్ రేంజ్ అంటే అలాగే ఉంటది మరి..!!
రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ పేరు చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు ..ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా చాలామంది తప్పు తప్పుగా ఆయన పేరుని వాడేస్తున్నారు . అయితే ప్రభాస్ అలాంటి విషయాలలో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కల్కి సినిమా విషయంలో కావాలనే ప్రభాస్ ని ఓ బ్యాచ్ గెలుకుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఒకే ఒక్క పని చేసి అలాంటి వాళ్ళ అందరి […]
“ఇక పై అలాంటివి కుదరవు”..ఇండియన్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ బిగ్ షాక్..!!
కరోనా .. పుణ్యమాంటూ లాక్ డౌన్ రావడం లాక్ డౌన్ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్‌స్ ఎక్కువైపోవడం మనం చూసాం . ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్ కి వెళ్లే జనాలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి . 15 రోజులు ఆగితే ఓటిటీలో సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ఇంటిళ్లపాది ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొన్ని వెబ్ సిరీస్ షోస్ సినిమాలు డైరెక్ట్గా ఓటీటీ లోనే రిలీజ్ అయిపోతున్నాయి ఇంకెందుకు థియేటర్ కి […]
హేమకు సపోర్ట్ గా మంచు విష్ణు.. అప్పటివరకు ఆమె నిర్దోషే అంటూ షాకింగ్ కామెంట్స్..?!
బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోని భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు తమ ముందు హాజరు కావాలని వారు క్లారిటీ ఇచ్చారు. నటి హేమ తో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టి ఘటనలో పోలీసులు 103 మందికి […]