గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత అంటే ఎవరో తెలుసా.. ? ఆ పేరు వెనుక అసలు సీక్రెట్ ఇదే..

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. గీత ఆర్ట్స్ తో పాటు గీత ఆర్ట్స్ 2ను కూడా నిర్మించి ఆ బ్యానర్ పై కూడా చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అల్లు అరవింద్. 1974లో బంట్రోతు భార్య అనే మూవీతో గీత ఆర్ట్స్ […]

అల్లు అరవింద్ కి మండిస్తే రియాక్షన్ ఈ రేంజ్ లో ఉంటుందా..? మహేశ్ డైరెక్టర్ కి ఇచ్చి పడేసాడుగా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ గురించి ఎంత చెప్పినా తక్కువే . అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . ప్రెసెంట్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలేస్తున్న అల్లు అరవింద్.. ఎంత మంచివాడో కోపం వస్తే అంత చెడ్డ వాడుగా మారిపోతాడు . అయితే ఆ కోపాన్ని టైం వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు అని […]

`గీత ఆర్ట్స్` లో గీత అంటే ఎవ‌రు..? గుట్టు విప్పిన అల్లు అర‌వింద్‌!

అల్లు అరవింద్..టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రోడ్యుసర్లలో ఒకడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడిగా అల్లు అరవింద్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఇక ఆ తరువాత 1974లో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాత అయ్యారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అయితే అసలు ఈ గీత ఎవరు? అల్లు ఫ్యామిలిలో గీత అనే పేరుతో […]

అల్లు అరవింద్ కంత్రీగాడు..రాత్రికి రాత్రి “కాంతారా” సినిమాను ఆయన నుండి దొబ్బేసాడా..?

“కాంతారా..కాంతారా..కాంతారా..”ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సెప్టెంబర్ 30న కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ కాంతారా సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తుంది . ఈ సినిమా ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా కర్ణాటక జనాలకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ క్రమంలోనే సినిమా పేరు మరింత హైలెట్ చేసారు. దీంతో ఈ సినిమా […]

వారెవ్వ: ‘కార్తికేయ 2’ డైరెక్టర్ కి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో..మరో బ్లాక్ బస్టర్ పక్కా..!?

వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి. 2014లో నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు నిఖిల్ హీరోగా కార్తికేయకి సీక్వల్ గా కార్తికేయ 2 ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై నిఖిల్ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా ఈ సినిమా బాలీవుడ్ […]

‘కార్తికేయ’ డైరక్టర్ గూస్ బంప్స్ స్టోరీ.. నెక్ట్స్ ప్రాజెక్టు వరల్డ్ వైడ్ రికార్డ్..!?

ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో జనాలకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో.. ఎలాంటి సినిమాలు నచ్చవు అంచనా వేయడం చాలా కష్టమైపోతుంది . భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సాదాసీదాగా రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రం ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తున్నాయి. అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసిన సినిమానే కార్తికేయ […]

అల్లు ఫ్యామిలీకి చెర్రీ చెక్

ఏంటి? స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  ఇప్పుడ‌లాగే ఉన్నా.. మొత్తం మేట‌ర్ చ‌దివితే మీరు కూడా ఇలానే డిసైడ్ అయిపోతారు. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మ‌ధ్య రిలేష‌న్ అంద‌రికీ తెలిసిందే. అటు ఫ్యామిలీ ప‌రంగానే కాకుండా ఇటు బిజినెస్ ప‌రంగా కూడా వీళ్ల‌ది పెద్ద రిలేష‌న్‌. మ‌రి అలాంటి అల్లు ఫ్యామిలీకి చిరు త‌న‌యుడు చెర్రీ చెక్ పెడుతున్నాడంటే విష‌యం ఏమై ఉంటుంది? అస‌లు ఎందుకు చెక్ పెట్టాల్సి వ‌చ్చింది? ఇలాంటి సందేహాలు కామ‌న్‌. అయితే, మూవీ ఫీల్డ్ […]

గీతా ఆర్ట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌?

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందట. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతోందని సమాచారమ్‌. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. దానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నాడన్న సంగతి కూడా తెలిసిందే. అయితే గీతా ఆర్ట్స్‌లో రాబోతున్న సినిమానే ‘రాజా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ అల్లు అర్జున్‌తో ‘డీజే’ సినిమా చేస్తున్నాడు. […]

సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.

దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్‌ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్‌ చెయ్యాలని రామ్‌చరణ్‌ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్‌ అయ్యే ఛాన్సుందని టాక్‌ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్‌ హీరోగా […]