హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికరమైన ట్వీట్..!

టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ అంటే తన నటనకు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఒకానొక సమయంలో ఈ నటుడు లేకపోతే సినిమాలను సైతం నిలిపి వేసేవారు. కాని రాను రాను కొత్త వాళ్లు రావడం చేత ఈయనకు కొద్దిగా ప్రయారిటీ తగ్గిందని చెప్పవచ్చు. అయితే గత రెండు రోజుల నుంచి ప్రకాష్ రాజ్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ డిస్ఛార్జ్ అయిన వెంటనే ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేమిటో చూద్దాం. […]

నటుడు ప్రకాష్ రాజ్ కు గాయాలు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటాడు. విలనిజానికి మారుపేరు ఎవరంటే టక్కున ప్రకాష్ రాజ్ అని చెబుతారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి వచ్చిన తర్వాత ఈయనకి ఆఫర్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన గాయాలపాలయ్యారు.. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రకాష్ రాజ్ ఒక సినిమా షూటింగ్ లో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని , సర్జరీ కోసం […]