మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో […]

గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]

వైసీపీలోకి గంటా వియ్యంకుడు?

ఏపీలో గంటా శ్రీనివాసరావు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో…ఎవరికి అర్ధం కాదనే చెప్పొచ్చు…ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో…ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఉండదు. ప్రస్తుతానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు…అలా అని టీడీపీలో కనిపించరు. వీలుని బట్టి ఆయన రాజకీయాన్ని మార్చేస్తారు. ఇక గంటా బట్టే ఆయన వియ్యంకులు కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పొచ్చు. గంటాకు ఇద్దరు వియ్యంకులు ఉన్నారు…ఒకరు మాజీ మంత్రి నారాయణ, మరొకరు మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు. ప్రస్తుతం […]

గంటాకు చంద్ర‌బాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..

“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బ‌డ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు క‌ష్ట‌ప‌డ‌డం లేదు. స్కూళ్లు ప్రారంభ‌మై నాలుగు నెల‌లు పూర్త‌వుతున్నాయి. అయినా కూడా క‌నీసం బ‌యో మెట్రిక్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌లేక పోయారు. బ‌యోమెట్రిక్ మిష‌న్ల టెండ‌ర్ల విష‌యంలోనూ మీకు క్లారిటీ లేదు. మ‌ధ్యా హ్న భోజ‌నం వండే ఏజెన్సీల‌కు సిలెండ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌మ‌న్నాం అది కూడా మీరు ప‌ట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విష‌యాల‌కే […]

ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. గంటా 2009 ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్‌ కోర్డు జడ్జి మంత్రికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేశారు. 2004 ఎన్నిక‌ల్లో చోడ‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అన‌కాప‌ల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]

గంటా ఆస్తుల్లో ప్ర‌భుత్వ భూములు..!

ఏపీ మాన‌వ వ‌న‌రుల మంత్రి గంటా శ్రీనివాస‌రావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్ర‌భుత్వ భూములు ఆయ‌న ఆస్తుల జాబితాలో ఉండ‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆయ‌నేమ‌న్నా ఆ ఆస్తుల‌ను కొనుగోలు చేశారా? అంటే లేద‌ని ఆక్ర‌మించుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గ‌తంలో డైరెక్ట‌ర్‌గా ఉన్న ప్ర‌త్యూష కంపెనీకి ఇండియ‌న్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయ‌లు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ప‌లువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]

చంద్ర‌బాబుపై ఆ ఇద్ద‌రు మంత్రుల గుర్రు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యార‌వుతోందా? త‌న మంత్రుల‌కే త‌న‌కు విమ‌ర్శ‌కులుగా మారుతున్నారా? ఒక‌రిద్ద‌రు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన ఓ స‌మావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మా బాస్ అనుమ‌తించ‌డం లేదంటూ నేరుగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు బాణాలు ఎక్కుపెట్ట‌డం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ప్ర‌భుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో ఎక్సైజ్ […]

రూ.650 కోట్ల కుంభ‌కోణంలో ఏపీ మంత్రి

ఏపీ మంత్రిపై భారీ ఎత్తున కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రూ.650 కోట్ల కుంభ‌కోణంలో మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూరుకుపోయార‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఆరోపించారు. అంతేకాదు, దీనిని నిరూపించేందుకు త‌మ వ‌ద్ద సాక్ష్యాలు సైతం ఉన్నాయ‌ని ఆయ‌న చెప్ప‌డం రాష్ట్రంలో సంచ‌ల‌న సృష్టిస్తోంది. నిజానికి రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంటాపై గ‌తంలోనూ అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. విద్యాశాఖ‌లో బ‌దిలీల సంద‌ర్భంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ జ‌రిగింద‌ని, ఉపాధ్యాయులు తాము కోరుకున్న […]

ఆ ఇద్ద‌రు ఏపీ మంత్రుల మౌనం వెన‌క‌

పాలిటిక్స్‌లో హేమాహేమీలైన నేత‌లు మౌనంగా ఉంటే.. దాన‌ర్థం ఏమై ఉంటుంది? ఎంతో చ‌లాకీగా ఉండాల్సిన నేత‌లు చేతులు ముడుచుకుని కూర్చుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండింటికీ స‌మాధానం కావాలంటే అర్జంటుగా విశాఖ పాలిటిక్స్‌లోకి ఎంట‌రైపోవాల్సిందే. ఈ జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు గ‌త కొన్నాళ్లుగా మూతి బిగించుకుని కూర్చోవ‌డ‌మే కాకుండా, చేతులు క‌ట్టేసుకుని మౌనంగా ఉన్నార‌ట‌. త‌మ త‌మ శాఖ‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌పై క‌నీసం స‌మీక్ష‌లు కూడా చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, జిల్లా నుంచి […]