సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]
Tag: Game Changer
సంక్రాంతి సినిమాల రన్ టైమ్ డీటెయిల్స్..
ప్రతి ఏడది బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడతాయన్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంది. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు తెలుగు స్ట్రైట్ సినిమాలు పొంగల్‌కు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 పొంగల్ సందర్భంగా బరిలోకి వస్తున్నాయంటూ ఏవేవో సినిమా పేర్లు మొదట వినిపించిన […]
” గేమ్ ఛేంజర్ ” కోసం దిల్ రాజు మరో రిస్క్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సక్సెస్ఫుల్ కంటెంట్ ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ వాల్యూ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు బలమైన కథ ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా దిల్ రాజు తెరకెక్కిస్తున్న సినిమాలు ఏవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కావడం లేదు. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ […]
‘ గేమ్ ఛేంజర్ ‘ ఆ సీన్ లీక్.. ఒక కామెంట్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన చరణ్.. !
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక చరణ్ నుంచి ఓ సోలో మూవీ వచ్చి దాదాపు మూడున్నర ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న చరణ్ అభిమానులంతా ఆసక్తిగా […]
వెంకీ మామ బర్త్డే స్పెషల్.. ” సంక్రాంతికి వస్తున్నాం ” సెకండ్ సింగిల్ ప్రోమో..
తెలుగు సినీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. జనవరి 14న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తిని నేలకొంది. […]
చరణ్ ” గేమ్ ఛేంజర్ ” సర్ప్రైజ్.. రన్ టైం ఎంతంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటి వారి సుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా రూపొందుతున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ప్రోమోకి […]
పుష్ప 2 ఎఫెక్ట్.. డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్‌కు పెద్ద దెబ్బే…!
తాజాగా రిలీజైన పుష్ప ది రూల్ ఎలంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఎన్నో అంచనాల నడుమ రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ దాదాపు రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ షోలతో సక్సస్‌ఫుల్గా దూసుకుపోతుంది. కాగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో ముగిసిన తర్వాత జరిగిన తొక్కిసులాటలో.. ఓ […]
వెనకడుగు వేసిన ” డాకు మహారాజ్ “.. బాబి పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..
టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య.. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అఖండ 2కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో […]
అభిమానులకు చరణ్ బ్లాస్టింగ్ ట్రీట్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా […]