జస్టిస్ లీగ్ డైరెక్టర్ బెదిరించాడు అంటున్న వండర్ ఉమెన్.. ఎందుకంటే?

ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొన్న ఈ సంఘటన గురించి మీడియా ముందు బయట పెట్టారు. ఈ క్రమంలోనే వండర్ ఉమెన్ ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాల్ గాడెట్ కూడా ఒక దర్శకుడు నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.డీసీ సూపర్‌ హీరో మూవీ జస్టిస్‌ లీగ్‌ కి మొదట హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జాక్ […]