Tag Archives: fires

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?

దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల

Read more

పెద్దిరెడ్డిపై లోకేష్‌ ఫైర్..ఎందుకంటే…!?

మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగ‌నూరు వీర‌ప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచంద‌నం చెట్లను న‌రికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం

Read more

కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.   కేసీఆర్ పాలన త్వరలో

Read more

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి

Read more