ఇటీవల ఇండస్ట్రీలో తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రేమలు మూవీ మాత్రమే. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. మలయాళ మూవీ అయినా కూడా తెలుగులో దీనికి ప్రేక్షకులో మంచి ఆదరణ లభించింది. సినిమా క్లైమాక్స్ ఎయిర్పోర్ట్‌లో రూపొందించిన సంగతి తెలిసిందే. ఇలా గతంలో ఎన్నో సినిమాలు క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ లు ఎయిర్పోర్టులో రూపొందించారు. ఆ […]
Tag: filmy news
కియారా, ఆలియాతో కలిపి భారత్ లో ఓటు హక్కు లేని స్టార్ హీరోయిన్లు వీళ్లే..!!
ఓటు అనేది ప్రతి ఒక్కరి సాధారణ హక్కు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకు ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత. అయితే చాలామందికి ఓటు వేయడం కుదరకపోవచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల అలాంటి సందర్భాలు ఏర్పడతాయి. ఇక సామాన్యుల సంగతి అలా ఉంచితే ఇండియాలోనే పలువురు హీరోయిన్లు ఇప్పటివరకు ఓటు హక్కును వినియోగించుకోలేదట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇప్పటివరకు వారు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు అంటూ తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అసలు ఓటు హక్కును […]
ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెరకెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]
రజనీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ‘ తలైవార్ 171 ‘ లో రజనీకాంత్ రోల్ ఇదే..
కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకున్న రజినీకాంత్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా వెట్టయాన్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్.. లోకేష్ కనగరాజ్‌తో 171వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే […]
ఇట్స్ మై సీక్రెట్ ఎఫైర్ అంటూ ఫోటో షేర్ చేసి మరి షాక్ ఇచ్చిన అనసూయ.. పోస్ట్ వైరల్..?!
టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయ అవసరం లేదు. మొదట జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్కన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ […]
ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఈ చిన్న పని చేస్తే చాలు.. సూర్యతో కలిసి నటించే ఛాన్స్..?!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య.. పేట సక్సెస్ తర్వాత మరోసారి కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్యకి 44వ సినిమా కావడం విశేషం. పీరియాడికల్ డ్రామాగా గ్యాంగ్‌స్టర్.. లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 17 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్‌గా తిరునావుకరసు వ్యవహరిస్తున్నాడు. కాగా […]
SRH టీం తో మహేష్.. పిక్స్ వైరల్.. ఎందుకు కలిసారంటే..?!
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఐపీఎల్ సందడి ఓ లెఎల్‌లో నడుస్తోంది. మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్లను ఆస్వాదిస్తున్నారు. ఇక అన్నిటిని మించి ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం తమ ఆటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. భారీ స్కోర్ సాధిస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి ఫోటోకు […]
‘ విశ్వంభర ‘ సెట్స్ లో అందరి ముందే డైరెక్టర్ పై అరిచేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టి.. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతూనే […]
భార్యతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అల్లు అర్జున్.. షాక్ లో ఫ్యాన్స్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్పా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈయన నేషనల్ అవార్డును దక్కించుకొని టాలీవుడ్‌లో నయా రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అసలు సిసలు బన్నీ […]