తారక్ ‘ దేవర ‘ షూటింగ్లో ప్రమాదం..వహాస్పిటల్లో 20 మంది ఆర్టిస్టులు.. అసలేం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్‌లో ది మోస్ట్ ఆసెయిటెడ్‌ మూవీ దేవర తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది. గతంలో కొరటాల శివ తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి వచ్చే దేవరా సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు […]

“పుష్ప2 సినిమా కంటే ముందే”..అభిమానులకు సుకుమార్ భారీ బిగ్ సర్ప్రైజ్..!

టాలీవుడ్ ఇండస్ట్రిలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..ప్రెసెంట్ పుష్ప2 సినిమా కోసం ఎంత బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారో మనకు తెలిసిందే. అసలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పుష్ప 2 సెట్స్ లోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా చాలామంది పెద్దపెద్ద హీరోలు డైరెక్టర్లు .. ఈ ఎండ వేడికి తట్టుకోలేక నాచురల్ గా షూట్ చేసే వాళ్ళు చాలా వరకు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా షూటింగ్స్ […]

పవన్ సినిమాలో అది ఉంటే సినిమా ఫ్లాప్.. అభిమానులను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు కొన్ని సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ బడా హీరోస్ రెగ్యులర్గా కొన్ని సెంటిమెంట్స్ ను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ వారికి వర్కౌట్ అవ్వనప్పుడు అలాంటి కథలు వద్దులే అంటూ అవాయిడ్ చేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకి మన పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు […]

అలాంటివి చేయాలంటే చిరంజీవి తరువాత ఆ హీరోనే.. ఇండస్ట్రీ రియల్ మగాడు ఆడే..!

సినిమా ఇండస్ట్రీలో రిస్కులు చేసే హీరోలు చాలా తక్కువ . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చేయడం ..ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తో బతికేస్తూ ఉండడం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది హీరోస్ అలా కాదు నాన్న పేర్లు తాతల పేర్లు బ్యాక్ గ్రౌండ్ వాడుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తమ సొంత టాలెంట్ తోనే జీవించాలి అని ..పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. ఆలిస్టులోకే వస్తాడు అల్లు అర్జున్ . […]

రామ్ చరణ్ ను భయపెడుతున్న యంగ్ హీరో.. ఒక్క దెబ్బ తో సీన్ రివర్స్ అయ్యిందిగా..!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న సినిమా ” బైసన్”. ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది . ఈ సినిమాపై సోషల్ మీడియాలో హ్యూజ్ బజ్ కూడా క్రియేట్ అయింది . తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పిక్ని కూడా రిలీజ్ చేశారు . ఈ పిక్ లో గూస్ […]

నాగచైతన్య తో లవ్ ని కన్ఫామ్ చేసిన శోభిత ధూళిపాళ .. సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ పేరు ఏ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంటుందో మనం చూస్తున్నాం . దానికి కారణం తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య అనే చెప్పాలి . అఫ్ కోర్స్ సినిమాలు హిట్ అవుతున్న క్రేజీ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొడుతున్న ..వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఇస్తున్న ..శోభిత ధూళిపాళ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడానికి కారణం నాగచైతన్యతో ఆమె చేస్తున్న ఫ్రెండ్షిప్ అనే అంటున్నారు జనాలు. వీళ్ళు రిలేషన్షిప్ […]

భయంకరమైన జబ్బుతో బాధ పడిపోతున్న స్టార్ హీరో భర్త.. ట్రీట్ మెంట్ కి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ రకరకాల వింత వ్యాధులకు గురవుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసే రకరకాల వింత జబ్బులకు గురవుతూ ఉండడం గమనార్హం . హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రెటీ వింత వ్యాధికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ […]

హాస్పిటల్ బెడ్ పై దిన పరిస్థితుల్లో టాలీవుడ్ బ్యూటీ.. చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..?!

యంగ్ బ్యూటీ దక్షా నాగర్కర్ కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భూగత సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఏకే రావు పీకే రావు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య బంగారు రాజు, హుషారు, రావణాసుర, జాంబిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫొటోస్ షేర్ […]

రూ. 2కోట్ల యాడ్ ఆఫర్ ను ఒక్క క్షణంలో రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం భాష‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఫిదా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అతి తక్కువ కాలంలోనే లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. నాచురల్ నటనతో పక్కింటి పిల్ల అనిపించేంతగా మెప్పించిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ.. స్కిన్‌షో చేయ‌కుండానే న‌ట‌న‌తో త‌న స‌త్తా చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి […]