1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష కృష్ణ.. 2002లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మళ్ళీ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది త్రిషా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుందంటే ఆమెకు ఉన్న క్రేజ్ […]
Tag: filmy news
నా తండ్రి బతికుండగానే చనిపోవాలని కోరుకున్న.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..?!
బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, జెనీలియా హీరో హీరోయిన్ల గా నటించిన హ్యాపీ సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ మ్యాన్‌గా కనిపించి మంచి పాపులారిటీ దక్కించుకున్న మనోజ్ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణానికి సంబంధించి షాకింగ్ […]
తమ కండిషన్స్ తో దర్శక, నిర్మాతలను ముప్ప తిప్పలు పెడుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే..?!
ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలంతా హీరోలతో పోటీపడి మరీ.. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచేశారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ వారు సినిమాల్లో నటించాలంటే షాకింగ్ షరతులు విధిస్తూ.. దర్శక, నిర్మాతలకు మరిన్నిటిస్టులు పెడుతున్నారు. అలా దర్శక నిర్మాతలకు షరతులు పెట్టి చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ స్టార్ బ్యూటీ నయనతారకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం […]
నేను ఆ పని చేయడం వల్లే హీరోయిన్‌గా ఎదిగా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స..?!
సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్‌లు సెలబ్రెటీలుగా మారాలంటే ఎంత శ్రమించాల్సి ఉంటుంది. దాంతోపాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ప్రతి నటీనటులకు ఒక్కొక్కరికి ఒక్క కారణం ఉంటుంది. ఎక్కువ శాతం మంది సినిమాలపై, నటనపై ఉన్న ఆసక్తితో.. ప్యాషన్ తో.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తూఉంటారు. అలా స్టార్ సెలబ్రిటీలుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కారణాలు ఉంటాయి. అదే విధంగా తాను కూడా స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడానికి […]
శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. ముక్కు అవినాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!
నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తరువాత అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆటతీరుతో.. క్యారెక్టర్ తో.. ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్గా అవకాశాలను అందుకుంటుంది. ఇక పలుషోలకి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. […]
సరికొత్త లుక్ లో హిట్ పెంచేస్తున్న శ్రీ లీల.. దిమ్మతిరిగే లేటెస్ట్ స్టిల్స్ వైరల్..?!
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో తాలూరు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ అమ్మడు.. ఎంత వేగంగా సక్సస్‌లు అందుకుందో.. అంతే వేగంగా ఫ్లాపులను చూసింది. అయితే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీ లీల పేరు మాత్రం […]
బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కు కారణం తేజస్విని.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన చిన్నల్లుడు..?!
నందమూరి నటసింహం బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హ్యాట్రిక్ హీట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఫుల్ జోష్లో బిజీబిజీగా గడుపుతూ ఓవైపు సినిమాలోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. అలాగే అన్‌స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు. చాలా ఏళ్ల పాటు ఫ్లాప్‌లను చెవి చూసిన బాలయ్య.. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. చివరిగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో […]
ప్రశాంత్ వర్మ, రణ్‌వీర్ మూవీ టైటిల్ ఫిక్స్.. మరీ ఇంత వైల్డ్ గా నా..?!
ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని […]
‘ గేమ్ చేంజర్ ‘ కోసం దేవర రిలీజ్ డేట్ ని త్యాగం చేయనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?!
ఈ ఏడాది ద్వితీయద్దంలో బడా హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో పాన్ ఇండియన్ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ఓజి, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్ దేవర సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నాయి. అయితే ఓజీ.. దేవర రిలీజ్ డేట్‌లు ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న […]