కొత్త అవతారం ఎత్తబోతున్న శ్రీ లీల.. కోట్లు తీసుకునే స్టార్ హీరోలకి కూడా దిమ్మతిరిగిపోయే షాక్ ఇది..!

ఎస్ ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల ప్రెసెంట్ చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని రాజ్యాన్ని ఏలేస్తుంది . త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే అమ్మడు తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది . దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాను […]

చిరంజీవి సినిమాలో స్టార్ హీరో భార్య.. సెట్ అయితే రచ్చ రంబోలానే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ ఎలాంటి టాప్ పోజిషన్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు మీద పడుతున్న సరే ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తున్నాడు .. అంటే ఆయనకున్న క్రేజే కారణమని చెప్పాలి. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా బింబిసార డైరెక్టర్ విశిష్టతతో ఓ సినిమాకి కమిట్ అయ్యాను అంటూ అఫీషియల్ గా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ ప్రచారం […]

“అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు”.. విజయ్ ఆంటోనీ లైఫ్ లో ఎవరికీ తెలియని కన్నీటి విషాదాలు..!

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ..తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది . నేడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె తన బెడ్ రూమ్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురైన ఈమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది . కానీ ఆ ట్రీట్మెంట్ ఫలించినట్లు లేదు .. అందుకే ఆమె సూసైడ్ చేసుకొని మరణించినట్లు తెలుస్తుంది . […]

“ఆ నా కొడుకుని చెప్పుతో కొట్టాలి”.. స్టార్ క్రికెటర్ ను బూతులు తిడుతున్న మహిళలు.. ఏమైందంటే.?

తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తన మూర్ఖత్వంతో తెలిసి తెలియక తనంతో బాంగ్లాదేశ్ యంగ్ క్రికెటర్ తంజిమ్ హసన్ షకీబ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది . ఈ యంగ్ క్రికెటర్ ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే దేశం సర్వం నాశనం అవుతుంది అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి […]

నాగచైతన్య రెండో పెళ్ళి వార్తలపై మైండ్ బ్లోయింగ్ క్లారిటీ.. శోభితతోనే ఫిక్స్.. త్వరలోనే గుడ్ న్యూస్..!?

సోషల్ మీడియాలో కథ 48 గంటల నుంచి అక్కినేని హీరో నాగచైతన్య పెళ్లి వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. అక్కినేని నాగార్జున కొడుకు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే రీసెంట్గా నాగచైతన్య పర్సనల్ టీం ఈ వార్తలపై స్పందించింది . అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది . అయితే ఇలాంటి క్రమంలోనే అక్కినేని కాంపౌండ్ […]

కూతురు ఔట్ – కొడలు ఇన్..పెళ్లికి ముందే కోడలు పోస్ట్ కొట్టేసిన లావణ్య..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్న ఈయన .. నవంబర్ 1వ తేదీ గ్రాండ్గా ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. అయితే ఈలోపే వరుణ్ తేజ్ తన భార్య స్థానాన్ని లావణ్య త్రిపాఠికిచ్చేసాడు . అంతేకాదు మెగా కుటుంబం సైతం లావణ్య కు కొత్తకోడలు పోస్ట్ ఇచ్చేసింది . ఈరోజు […]

ఉపాసన తాత ఎంత తెలివైనవాడు అంటే.. పెళ్ళికి ముందే చరణ్ కి అలాంటి కండీషన్ పెట్టేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ .. ప్రెసెంట్ ఎలాంటి హై సినిమాలో నటిస్తున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన రేంజ్ క్రేజ్ మొత్తం పెరిగిపోయింది .. మారిపోయింది సినిమాలో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా లోకేష్ కనగ రాజు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు . ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కి సంబంధించిన […]

అక్కా చెల్లెల హీరోయిన్స్ తో ఎన్టీఆర్ రొమాన్స్.. మళ్లీ బృందావనం లాంటి సీన్ రిపీట్..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది . అక్కల పేర్లు కూడా చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఖుషి కపూర్ బాలీవుడ్ లో ఆల్రెడీ ఓ సినిమాకి కమిట్ అయిందట. […]

దేవర సినిమా కి మొదట అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశాడంటే..!

జనరల్ గా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు. అయితే ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథను యాక్సెప్ట్ చేసి ఫైనలైజ్ అయ్యి కాల్ షీట్స్ కూడా ఇచ్చేసాక ..మరో హీరో ఆ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకు ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూషన్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవర. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో […]