“ఆ నా కొడుకుని చెప్పుతో కొట్టాలి”.. స్టార్ క్రికెటర్ ను బూతులు తిడుతున్న మహిళలు.. ఏమైందంటే.?

తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తన మూర్ఖత్వంతో తెలిసి తెలియక తనంతో బాంగ్లాదేశ్ యంగ్ క్రికెటర్ తంజిమ్ హసన్ షకీబ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది .

ఈ యంగ్ క్రికెటర్ ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే దేశం సర్వం నాశనం అవుతుంది అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . 20 ఏళ్ల ఈ పేజర్ తాజాగా స్త్రీలను దూషిస్తూ చిన్నచూపు చూసిన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ” భార్య పని చేస్తే భర్త హక్కులకు భరోసా ఉండదు అని .. భార్య పని చేస్తే పిల్లల హక్కులకు అస్సలు భరోసా ఉండదు అని.. భార్య పని చేస్తే భర్త గాంభీర్యం దెబ్బతింటుంది అని.. భార్య పని చేస్తే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది అని .. భార్య పని చేస్తే సమాజమే సర్వనాశనం అయిపోతుంది” అంటూ తంజిమ్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

సమాజంలో స్త్రీలు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తుంటే ఈ క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆడవాళ్లు ఫైర్ అయిపోతున్నారు . కొంతమంది మరీ ఘాటుగా..”ఇలాంటి వాళ్లనొ చెప్పుతో కొట్టాలి “అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అసలు ఎందుకు ఆయన ఇలా పోస్ట్ చేశాడు అన్నది ఇప్పటికీ తెలియలేదు . మొత్తానికి ఉన్న మంచి పేరును కూడా ఇలా పనికిమాలిన పోస్ట్ పెట్టి పరువు పోగొట్టేసుకున్నాడు .. జనాలు బూతులు తిడుతున్నారు..!!