ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే ఎలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా తనకు నచ్చిన పనులను నచ్చినట్లు చేసేస్తున్న పూజ ట్రోల్ చేసిన ట్రెండ్ చేసిన అస్సలు పట్టించుకోవడం లేదు. రీసెంట్ గానే తన పుట్టినరోజును బికినీలో సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ మాల్దీవ్స్ లో హ్యాపీగా త్రీ డేస్ ఎంజాయ్ చేసిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది . అంతేకాదు త్వరలోనే రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు […]
Tag: filmy news
ఛీ..ఛీ..ఇదేం ఛండాలం..పబ్లిక్ లో ఈ మహిళ ఏం చేసిందో చూశారా(వీడియో)..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చేతిలో మొబైల్ ఉండగానే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన.. ఫన్నీగా కనిపించిన లేక ఈ వీడియో వైరల్ అవుతుంది అని అనిపించిన.. రికార్డ్ చేసి మరి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.. రీసెంట్గా అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. మరీ ముఖ్యంగా అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియో పై జనాలు […]
నేషనల్ అవార్డ్ అందుకుంటున్నప్పుడు అలియా కట్టుకున్న ఈ చీర .. తనకి ఎంత స్పెషలో తెలుసా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి . ఒకప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ధస్తారు అన్న విషయంపై అవగాహన ఉండేది కాదు . సోషల్ మీడియా పుణ్యమాంటూ అలా స్టార్ సెలబ్రిటీస్ ఏదైనా చీర కట్టిందా..? ఇలా ట్రెండ్ అయిపోతుంది. ప్రజెంట్ అలియాభట్ నేషనల్ అవార్డు ఫంక్షన్స్ లో కట్టుకున్న చీర ఇప్పుడు వైరల్ గా […]
పుష్ప విషయంలో బన్నీ మైండ్ బ్లాకింగ్ నిర్ణయం.. సుకుమార్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయోచ్..!!
ఇప్పుడు సినీ లవర్స్ అందరి కళ్ళు ఒకే ఒక సినిమా వైపే ఉన్నాయి . అదే పుష్ప2. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప వన్ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించినందుకు గాను బన్నీకు నేషనల్ అవార్డు వరించింది. దీంతో పుష్ప2 పై మరింత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు […]
“సెక్స్ కి..రేప్ కి తేడా తెలియదా..?”.. ఫుల్ ఫైర్ అయిపోయిన మెహ్రీన్..ఏమైందంటే..?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బోల్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్నీ పచ్చిగా వల్గర్ గా బూతులా చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇలాంటి సీన్స్ పై రకరకాల చర్చలు మొదలయ్యాయి . తాజాగా మెహ్రిన్ నటించిన వెబ్ సిరీస్ లో సైతం ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండడం అమ్మడుకు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది . సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ […]
“బాలయ్యతో సినిమా చేయొద్దని వాళ్లు పదే పదే చెప్పారు”.. సంచలన విషయాని బయటపెట్టిన శ్రీలీల..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద నందమూరి అభిమానుల హంగామా మొదలైంది . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటిస్తూ ఉండగా శ్రీ లీల ఆయన కూతురి పాత్రలో కనిపించబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న […]
తేజస్వినీ మదివాడ ప్రెగ్నెంటా..? స్టేజ్ పైనే సంచలన విషయాన్ని బయటపెట్టిన తెలుగు హీరో..!
వామ్మో.. ఏంటిది స్టేజ్ పైన విశ్వక్ సేన్ ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నాడు . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే అభిమానులు ఓ రేంజ్ లో ఆయనపై వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అన్ స్టాపబుల్ అంత పెద్ద హిట్ కాకపోయినా ఈ షో పరలేదు అనే టాక్ దక్కించుకుంది. తాజాగా ఈ షో […]
లావణ్య కోసం వరుణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇది..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఆయన నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకున్నారు . రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా ఘనంగా జరిగాయి . ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య హ్యాపీనెస్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు […]
వామ్మో..నేషనల్ మీడియాతో అలా మాట్లాడిన అల్లు అర్జున్.. పుష్పగాడు పూనాడా ఏంటి బన్నీ(వీడియో)..!
ఐకాన్ హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఎన్నో సంచలన అవార్డులను అందుకుంది. రీసెంట్గా పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అందుకు గాను అవార్డు వరించింది . 69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం నిన్న అక్టోబర్ 17 సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చాలా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . ఈ […]