సోలో రిలీజ్ పై ‘ ఈగిల్ ‘ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ..

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగిల్. స్టార్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్‌ర్లు ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నిజానికి జనవరి 13న‌ సంక్రాంతి బ‌రిలో ప్రేక్షకులు ముందుకు రావలసింది.. కానీ ఆఖరి నిమిషంలో త‌గిల్ టీమ్ వెర‌కు త‌గ్గారు. ఫిలిం ఛాంబర్ లో […]

తెలుగు స్టేట్స్ లో మరీ దారుణంగా మారిన ” సైంధవ్ “.. ఏంటి బాసు ఇది…!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ హీరోగా నటించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు నవజుద్దీన్ సిద్ధికి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఇక వెంకీ మామ కెరీర్లో 75వ మూవీగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ […]

మెగా ప్రిన్స్ బర్త్ డే స్పెషల్.. మట్క గ్లింప్స్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన మేకర్స్..

మెగా హీరో వరుణ్ తేజ్.. ఇటీవ‌ల సొట్ట బుగ్గ‌ల సుంద‌రి లావణ్య త్రిపాఠితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్ళి త‌ర్వాత‌ వరస ప్రాజెక్టులను ప్రకటిస్తూ సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నాడు వ‌రుణ్‌. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ అంద‌రితో క‌లిసి లావ‌ణ్య బెంగళూరులో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ వేడుకలకు సంబంధించిన మెగా ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. […]

బింబిసార 2 నుంచి నేను తప్పుకోవడానికి కారణం అదే.. వ‌శిష్ఠ క్లారిటీ..

వరుస ఫెయిల్యూర్‌ల‌తో సతమతమైన కళ్యాణ్ రామ్‌కు ఒకసారిగా బిగెస్ట్ హిట్ ఇచ్చిన మూవీ బింబిసార. ట్రైమ్‌ ట్రావెల్, ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఊహించిన దానికంటే పెద్ద హిట్ కావడంతో దీనికి సీక్వెల్ గా మరో సినిమాను కూడా మేకర్స్ ప్రకటించారు. కానీ అనుకోకుండా […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]

ఊరు పేరు భైర‌వ‌కోన ఈగిల్ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమంటున్న సందీప్ కిషన్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ ఊరు పేరు భైరవకోన. ఇక గతంలో వీఐ ఆనంద్ ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ పురాణంలో […]

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించిన విష్ణు విశాల్..!

యువ నటీనటులు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలలో ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న సాలిడ్ మూవీ ” లాల్ సలాం “. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ కీల‌క‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఈ మూవీ కొన్ని అన్ని నివారణ కారణాలు మూలంగా ఫిబ్రవరి 9కి షెడ్యూల్ అయింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. తాజాగా నటుడు విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీ […]

” పుష్ప 2 ” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసిన రష్మిక మందన..!

అల్లు అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ” పుష్ప 2 ” పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ గురించి ఇప్పటికే పలు ప్రచారాలు జరుగుతున్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా […]

కేక పెట్టిస్తున్న పుష్ప రాజ్ గాడి భార్య శ్రీవల్లి న్యూ లుక్.. పుష్ప 2 సెట్స్ నుంచి క్రేజీ ఫొటోస్ లీక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2 సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొఉన్నాయి.  పుష్ప వన్ సినిమాకి సిక్వల్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు. […]