మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీలో ఆ స్టార్ హీరోయిన్.. పక్కా హిట్ అంటున్న ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మూవీ ” విశ్వంభర “. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేసినట్లు గతంలో ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో నటించే హీరోయిన్ పై కొత్తగా మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్లు సమాచారం. ఇవ్వార్తని ఇప్పటివరకు […]

వేణు స్వామి పై ఫైర్ అయిన ప్రభాస్ పెద్దమ్మ.. సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జ్యోతిష్యాలయం చెబుతూ సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. చెప్పే జాతకాలు చాలా వరకు నిజమైన.. కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల జాతకాలు వారిచేత, పూజ చేయించడం.. ఇలా సినీ లవర్స్ ఎక్కువగా ఈయనను ఫాలో అవుతూ.. వేణుస్వామి చేసే కామెంట్స్ ను షేర్ […]

అయోధ్య ఆహ్వానం అందిన వెళ్లలేకపోతున్న మోహన్ బాబు.. కారణం ఇదే..

ఎన్నో దశాబ్దాల నాటి హిందువుల నమ్మకం కల అయినటువంటి అయోధ్య రామ మందిరం ఏర్పాట్లు ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ వేడుకను కనులారా చూడడం కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరం ఏర్పాటు కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే రామమందిరం ట్రస్ట్ వారు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు స్వయంగా ఆహ్వాన […]

ధనుష్ – నాగార్జున మూవీకి సంగీతం అందిస్తున్న ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ” కెప్టెన్ మిల్లర్ “తమిళ్లో రిలీజ్ అయింది మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇక జనవరి 25న తెలుగులో రిలీజ్ కానుంది ఈ మూవీ. ఇక తాజాగా తన తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల తో ఒక భారీ సినిమా మొదలుపెట్టాడు ధనుష్. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో వహిస్తున్నాడు. ఈ సినిమాని గ్రాండ్ లెవెల్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ […]

మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్… త్వరలోనే రానున్న మెగా బయోగ్రఫీ.. ఇక ఒక్కొక్కడికి పూనకాలేగా..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవలే తన బయోగ్రఫీ తీస్తున్నట్లు క్లారిటీ తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్ప చెప్పినట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..” నేను పెద్ద స్టార్ గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ఆయన […]

అల్లు అర్జున్ సినిమా పై మాటల మాంత్రికుడు ప్రత్యేక దృష్టి..!

” గుంటూరు కారం ” సినిమాతో తన టాలెంట్ ని తగ్గించుకున్నాడు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో రాబోయే తన కొత్త ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ కాంబో మరోసారి రిపీట్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమాగా […]

యుఎస్ఏ లో ఏకంగా అన్ని మిలియన్లతో దూసుకుపోతున్న ” హనుమాన్ “… ప్రశాంత్ వర్మ ని టేకింగ్ కి హ్యాట్సాఫ్..!

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక సంక్రాంతి బరులో గుంటూరు కారానికి పోటీగా వచ్చిన ఈ మూవీ మహేష్ సినిమానే కుప్ప కూల్చింది. ఇక అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్ లో […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఏమంత గొప్పగా టాక్ అందుకోలేకపోయినప్పటికీ వసూళ్లు విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. ఇక […]

శివాజీ తేనె పూసిన కత్తి.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటిస్టెంట్‌లుగా పాల్గొన్న వారిలో వెండితెర నటుడు శివాజీ ఒకడు. అదేవిధంగా బుల్లితెర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అమర్‌దీప్ చౌదరి కూడా ఈ షోలో కంటిస్టెంట్ గా వ్యవహరించాడు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో కంటిస్టెంట్లుగా చివరి వరకు కొనసాగారు. ఇక శివాజీ టాప్ 3 కంటెంట్ గా బయటకు రాగా.. అమర్ మాత్రం […]