జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]

వాట్.. సలార్ సినిమాలో ప్రభాస్ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాడా.. చూస్తుంటేనే గూస్బంస్ వస్తున్నాయి గా (వీడియో)

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కటౌట్ ముందు తేలిపోయిన షారుక్ ఖాన్ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. కోట్ల మంది మనసులను దోచుకున్న డార్లింగ్ ఈ సినిమాతో మరోసారి తమ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక‌ 2:55 గంటల మూవీలో కేవలం 2.35 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ప్రభాస్. […]

పూజ చేసేటప్పుడు దేవుడికి అరటి పండ్లు ఎందుకు పెడతారో తెలుసా..!

భారత దేశం మొత్తం పూజలు చేసేటప్పుడు దేవుడు కడ అటుపళ్ళు పెడుతూ ఉంటారు. దేనిని మర్చిపోయిన అరటి పండ్లను మాత్రం పూజ దగ్గర పెట్టడం మర్చిపోరు. పూజ మండపానికి అరటి పిలకలు కూడా కడతారు. అరటి సంపదకు, సంతానానికి ప్రతీక.. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడుతుంటారు. అలాగే పెళ్లి పందిళ్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం ద్వారా సుఖసంతోషాలతో కుటుంబం మొత్తం ఉంటుందని భావిస్తారు. అలానే వినాయకుడికి […]

మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా.. అయితే ఈ ఆహారాలను తినిపించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది తమ పిల్లలు హైట్ పెరగడం లేదని చింతిస్తూ ఉంటారు. వారి గురించే ఈ వార్త. పిల్లలు హైట్ పెరగాలంటే వాళ్లు తినే ఆహారాలలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం పోషకాలు ఉండే ఆహారాలని ఎవరు ఇష్టపడడం లేదు. ఇక హైట్ పెరిగేందుకు ఉపయోగపడే ఆహారాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. 1. చిలకడదుంప: చిలకడదుంపలో ఉండే పోషకాలు కారణంగా పిల్లలు హైట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని రోజు […]

అల్లు స్నేహారెడ్డికి ఫ్యాన్స్ అయిపోతున్న నేటిజన్స్ ఆ వాయిస్, అందం అదుర్స్ అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాల్లో నటించకపోయిన.. ఓ మిడిల్ రేంజ్ హీరోయిన్‌కు ఉండేంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా చాలామంది అభిమానిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి సినిమాల్లోనూ నటించని స్నేహ రెడ్డి ఫిట్నెస్ పై ఆమె తీసుకుంటున్న కేర్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ […]

అయాన్ నే పక్కకి గెంటి పడేసిన బాడీ గార్డ్స్.. ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి ఇంట బాధ్యతలు తీసుకుంటూనే పలు బిజినెస్ రంగాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ యాడ్ షూట్ కూడా చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాన్స్ తో అన్ని విషయాలను పంచుకుంటుంది. అయితే ఇటీవల చిన్న పిల్లల విషయంలో ఓ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేసింది. ఇక ఈ మేరకు శనివారం నాడు ఎన్ కన్వెన్షన్ […]

నాగచైతన్య కి థాంక్స్ తెలియజేసిన ప్రశాంత్ వర్మ.. ఎందుకో తెలుసా..!

టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ ముఖ్యపాత్రలో అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన ” హనుమాన్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ సందర్భంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాని టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చూసి ప్రశంసల వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ […]

రాజమౌళి సినిమా కోసం దిల్ రాజు కూడా కసరక్తులు మొదలు పెట్టాడా..?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమౌళి కేఎల్ నారాయణతో చేస్తున్నారు. కేఎల్ నారాయణ తో చేయబోయే సినిమాలో భాగస్వామ్యం కోసం దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ కసరత్తులు చేస్తున్నాడట. ఇలాంటి ప్రెస్టీజ్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా దిల్ రాజు చేరితే ఈ ప్రాజెక్టు పై మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇక […]

అయోధ్యకి వెళ్లే దారిలో అభిమానులని పలకరించిన చిరు, చెర్రీ.. ఫొటోస్ వైరల్..!

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రామ మందిరం ప్రతిష్ట నేడు జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయోధ్యలో జరిగే ఈ చారిత్రక కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కూడా హాజరయ్యారు. అయోధ్యకు ప్రయాణం ప్రారంభించే ముందు చిరు మరియు చెర్రీ భారీగా తరలివచ్చిన అభిమానులని కలిశారు. స్టార్ నటులు ఇద్దరూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా. అనంతరం అభిమానులు చిరంజీవి మరియు […]