విడాకులపై స్పందించిన మోటివేటర్ వంశీ.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా లో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని పేరు మోటివేటర్ వంశీ.‌ ఈయన మోటివేషన్ స్పీచ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురిని మోటివేట్ చేస్తాడు కూడా. అయితే ఈయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తుంయి. అయితే వీటిని కొందరు కొట్టి పడేసిన మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. జనవరి 17న తాను తన భార్యతో పరస్పర అంగీకారాలతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ […]

” హనుమంతుడు వచ్చినప్పుడల్లా ఆ విధంగా అరుస్తున్నారు “.. ప్రశాంత్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

ప్రశాంత్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చేసింది ఒక సినిమానే అయినప్పటికీ ఎంతో పాపులారిటీ దక్కింది ప్రశాంత్ వర్మ కి. తేజ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్ని తలదన్ని దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా చూస్తే.. లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. అలాగే అమృత […]

నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ […]

ఈ నాలుగు రాశులపై మాత్రమే శ్రీరాముడి విశేష అనుగ్రహం..!

మన దేశవ్యాప్తంగా ప్రస్తుతం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట ఆ శ్రీరాముడు గురించే. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నిన్న నెరవేరింది. ఆ శ్రీరాముడే కొలువయ్యాడు. శ్రీరాముడి జగత్తుడు పాలిస్తాడు. శాస్త్రాల ప్రకారం.. శ్రీ రాముని పూజించే వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరాముడు తన భక్తులను అందరిని ప్రేమిస్తాడు. యథార్థ బుద్ధితో, పూర్ణ విశ్వాసంతో ఆరాధించే భక్తుడు ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ నాలుగు రాశుల మీద శ్రీరాముడి ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటుంది. […]

రాముని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ జాతకం చూసిన రేలంగి.. ఏం చెప్పాడంటే..?

తాజాగా అయోధ్యలో శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతినోటా జైశ్రీరామ్ అనే నినాదమే వినిపించింది. అంగరంగ వైభవంగా ఈ ముచ్చట జరిగింది. టీవీలో లైవ్ షో తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. ఇక అయోధ్యకు వెళ్ళిన వారికి ప్రత్యక్ష రామ దర్శనం కూడా లభించింది. అయితే మన తెలుగు వారందరికీ రాముడైన, కృష్ణుడైన సినీ రంగంలో ఠ‌క్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు ఆ […]

పాలలో శొంఠి కలిపి తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.‌.?

సాధారణంగా చాలామంది పాలలో శొంఠి కలిపి తాగుతూ ఉంటారు. మరికొందరికి మాత్రం ఇదేంటో కూడా తెలియదు. దీనిని తాగడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. జలుబు సమస్యతో బాధపడే వారికి శొంఠి పాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. 2. ఎసిడిటీతో బాధపడే వారికి కూడా ఈ పాలు తాగడం […]

ఆ షోలో అందరి ముందు స్టార్ట్ డైరెక్టర్ ను తిట్టిన మోహన్ బాబు.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు మంచు మోహన్ బాబు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 40 ఏళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్న మోహన్ బాబు.. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎక్కువగా దాసరి నారాయణరావు గారి సినిమాల్లోనే కనిపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబుకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ దాసరి అనే చెప్పాలి. మోహన్ బాబుని విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయ‌నే. అలాంటి క్యారెక్టర్లలోని నటిస్తూ […]

సినిమా చేయడానికి ఆ బాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చిన నో చెప్పిన పూరి జగన్నాథ్.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల హావ‌వా పాన్ ఇండియా రేంజ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. వరుస తెలుగు సినిమాల డైరెక్టర్లు బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంటూ మంచి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ సాధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి తెలుగు హీరో గాని డైరెక్టర్ గాని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో పనిచేస్తున్నారు. తెలుగు సినిమా డైరెక్టర్లతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ […]

జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ కుర్రాళ‌లో హీట్ పెంచేస్తున్న మృణాల్‌ ఠాగూర్..

సీతారామమ్‌ మూవీ తో టాలీవుడ్ కి అడుగుపెట్టిన మృణాల్ ఠాగూర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ గా, సీతా మహాలక్ష్మి గా రెండు పాత్రలోను ప్రేక్షకులను సాంప్రదాయ బద్ధంగా మెప్పించిన ఈమె కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. దీంతో మృణాల్‌కు టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్‌.. తన నెక్స్ట్ ప్రాజెక్టులో […]