ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు చిన్న పిల్లలు చదువులు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు.. దీంతో రోజంతా స్కూల్లో ఉండి మానసిక ఇబ్బంది అనుభవిస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే మైండ్ సెట్ తో ఉండడం వల్ల మెదడుకు చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇదే సమస్యతో రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో నిద్ర భంగం సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి కొంతమంది మొబైల్ కు అలవాటు పడి […]
Tag: filmy news
బాలయ్య ” అఖండ 2 ” పై దిమ్మతిరిగే అప్డేట్.. ఊచ కోత మొదలు…!
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన బాలయ్య సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాలయ్య అప్కమింగ్ మూవీ అఖండ 2 పై ఎన్నో అంచనాలు నెలకున్నాయి. అఖండ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సీక్వెల్లి ఏర్పాటు చేశాడు బోయపాటి శ్రీను. ఏప్రియల్ నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య యాక్షన్ […]
భారీ ధరకు అమ్ముడుపోయిన నాచురల్ స్టార్ నాని ” సరిపోదా శనివారం ” డిజిటల్ హక్కులు..!
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న మూవీ ” సరిపోదా శనివారం “. ఈ సినిమాపై నేచురల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్ […]
పవన్ ” ఓజీ ” మూవీ డేట్ కన్ఫామ్.. ఎప్పుడంటే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి […]
వాట్ : ఆ టాలీవుడ్ హీరోయిన్ రవితేజ విలన్ కు భార్య.. అసలు ఊహించి ఉండరు..?
స్టార్ విలన్ బాబీ సింహకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ డిస్కో రాజా సినిమాతో టాలీవుడ్ విలన్ గా పరిచయమై ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన బాబీసింహ.. ఇటీవల కాలంలో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న.. చిన్న పాత్రలో మాత్రమే నటిస్తూ వచ్చిన బాబి.. రవితేజ డిస్కో రాజా సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. అయితే […]
‘ ప్రశాంత్ వర్మ ‘ లో డైరెక్షన్ కాకుండా ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఇటీవల హనుమాన్ సినిమాతో సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొదట ఆ! సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇటీవల సంక్రాంతి బరిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ పేరు రిలీజ్‌కు ముందునుంచే మారుమోగిపోయింది. అంతేకాదు అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఎంత ఆసక్తి చూపే స్టేజ్ కి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కు ఉన్న మరో సూపర్ టాలెంట్ బయటపడింది. లేటెస్ట్ గా ప్రశాంత్ […]
బాలయ్య 109వ సినిమాలో మెగాస్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మెగాస్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఏ సినిమాలో నటించింది అనుకుంటున్నారా.. బాబీ, మెగాస్టార్ కాంబోలో రిలీజైన వాల్తేరు వీరయ్య.. సినిమాల్లో బాస్ సరసన నటించిన ఊర్వశి రౌతెల. […]
డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ అవుతున్న గురు హీరోయిన్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నటి రితికా సింగ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదట మాధవన్ హీరోగా నటించిన ఇరుదుసుట్రు మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఇదే సినిమాను తెలుగులో గురూ పేరుతో రీమిక్స్ చేశారు. ఇక ఇక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. […]
12 ఏళ్ల కష్టం.. మంచినీళ్లే ఆహారం.. చివరకు రూ.80 కోట్లు మోసపోయాడు.. పూరి జగన్నాథ్ తల్లి..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లో పూరి జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన భద్ర సినిమాతో దర్శక రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఇడియట్ తో బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా ఎదిగాడుర ప్రస్తుతం ఈయన తనయుడు ఆకాష్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడుర ఇలాంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. […]









