టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.. ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. […]
Tag: filmy news
ఆ దేశంలో రజిని ‘ లాల్ సలాం ‘ బ్యాన్.. కారణం ఇదే..
సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయన కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవితా రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుందట. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ […]
బ్రేకింగ్ : నేను బ్రతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే.. వీడియో వైరల్..
ప్రముఖ నటి, మోడల్ పూనామ్ పాండే క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లుగా నిన్నటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ బిగ్ షాక్ ఇస్తూ పూనామ్ స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను గర్భాసయ్య క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను బ్రతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది. గర్భసయ కాన్సర్ తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.. […]
బాలయ్య బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్లను లాభాల బాటలో నడిపించింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రీమేక్ చేయాలని మేకర్స్ భావించారట. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి […]
చరిత్ర సృష్టించిన ‘ హనుమాన్ ‘.. టాలీవుడ్ లోనే అరుదైన రికార్డ్ ప్రశాంత్ వర్మ సొంతం..
2024 సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెలబ్రిటీస్, పొలిటిషన్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పొంగల్ సీజన్లో రిలీజ్ అయ్యి […]
భారతీయులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..!
సాధారణంగా ఇతర దేశ వాళ్లతో పోల్చుకుంటే మన ఇండియన్స్ చాలా బెటర్. అక్కడి వారితో పోల్చుకుంటే మన ఇండియన్స్ లో ఎక్కువ శక్తి ఉంటుంది. దానికి కారణం ఫుడ్. వారు తినే ఆహారం మూలంగా వారికి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక మన ఇండియా లో అయితే కల్తీ జరిగినప్పటికీ తక్కువ కల్తీ జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియాలో దొరికే ఏ ఆహారాలను తీసుకోవడంతో మన శక్తి మరింత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫ్రూట్స్: […]
మీ చిన్నారులలో స్టామినా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను పెట్టండి..!
చిన్నారులు నిత్యం యాక్టివ్గా ఉండటం అనేది నేటి కాలంలో అసాధ్యం అనే చెప్పొచ్చు. మారుతున్న కాలం బట్టి చిన్నారులు కూడా తమ యాక్టివిటీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుమ్ము మరియు ధూళి లో అనేక అనారోగ్యాల బారిన సమస్యల పడుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను వారికి పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రై ఫ్రూట్స్: చిన్న పిల్లలకి శక్తిని అందించే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా పెట్టాలి. డ్రై […]
మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!
టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు […]
తారక్ ” దేవర ” మూవీ షూటింగ్ పై మరో అప్డేట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ […]









