ఎలీజా పేరు ఎత్తొద్దు: మేడ‌వ‌ర‌పు అశోక్‌

ఎట్ట‌కేల‌కు చింత‌ల‌పూడి వైసీపీకి కొత్త ఇన్‌చార్జ్ వ‌చ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు సీటు ద‌క్క‌లేదు. ఈ విష‌యంలో ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత మేడ‌వ‌ర‌పు అశోక్ పంతం నెగ్గించుకున్నారు. ఎలీజాను త‌ప్పించే విష‌యంలో ఎంపీ.. ఎంపీ క‌న్నా అశోక్‌బాబుది కీల‌క‌పాత్ర‌. మ‌రోసారి ఆయ‌న‌కే సీటు ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుంద‌ని జ‌గ‌న్‌కు వివ‌రించే క్ర‌మంలో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం కామ‌వ‌ర‌పుకోట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అశోక్ ఎలీజాపై కీల‌క […]

సన్యాసం పుచ్చుకున్న ఆర్జీవి హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక బాటలో కనిపిస్తుంటే.. మరికొంతమంది అంతకుమించి మరో స్టేప్‌ వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి నిర్ణయంతోనే స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. మోడల్గా పెద్ద పెద్ద ఈవెంట్లో రాణించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్‌ లాంటి స్టార్ బ్యూటీలకు పోటీగా నిలిచింది. అయితే ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇస్తు సన్యాసిగా మారిపోయింది. […]

జగపతిబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందంటే..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతిబాబు ఒకప్పుడు వరుస సినిమాలో నటించి ఫుల్ పాపులారిటి దక్కించుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న ఆయ‌న‌ కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు విలన్ గా, తండ్రిగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాల్లో నటిస్తున్న జగపతిబాబు.. త‌న న‌ట‌న‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. […]

సుహాస్ ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుహాస్‌. తీసింది అతి తక్కువ సినిమాలైనా కంటెంట్‌తో పాటు త‌న పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త‌ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైలెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు […]

త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి ఆంటీ డాక్యుమెంటరీ.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్లుగా రోడ్డుపై ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సాయి కుమారి (కుమారీ ఆంటీ) గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. ఆమె తన ఫుడ్ కోర్ట్ కు వచ్చే వారితో చక్కగా మాట్లాడుతూ.. వారికి కావలసిన ఆహారాని అందిస్తూ.. చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా పలువురు యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ […]

నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో రష్మిక మందన కూడా ఒకటి. అంతేకాదు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ బ్యూటీలలో కూడా నేషనల్ క్రష్ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్న‌డా, తెలుగు సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కొద్ది కాలంలోనే తమిళ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ప 2 సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా […]

ఏంటి.. గోధుమ గడ్డితో ఏకంగా ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పకుండా తెలుసుకోండి..

గోధుమ గడ్డి ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఉండే పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి. ఇంతకీ అపోషకాలు ఏంటి? అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ వాపు నుంచి రిలీఫ్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ వీట్ గ్రాస్ తినడం వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా […]

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే టెన్షన్లతో మరేవో కారణాలతో తెల్ల జుట్టు వస్తుంది. అలాంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ను ప్రోడక్ట్స్ వాడేస్తూ చుట్టూ సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ […]

‘ ఎన్టీఆర్ ‘ బయోపిక్ ఫ్లాప్ అవ్వడానికి కారణం బాలయ్యేనా.. అలా చేసి ఉంటే పక్కా హిట్ అయ్యేదా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న ఏకైక హీరో బాలయ్య. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ చెప్పే టైమ్‌లో థియేటర్స్ లో విజిల్స్ మెత మేగిపోతుంది. కాగా నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాని పునికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తిని పెంచిన ఒకే ఒక్క హీరో బాలయ్య. ఈయన చేసిన ప్రతి సినిమా అప్పట్ల సెన్సేషన్ క్రియేట్ చేసేది. చాలా […]