తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ త్రిబుల్ ఆర్ మూవీ అనంతరం రావడంతో ఈ సినిమాపై భారీ హైప్స్ నెలకు ఉన్నాయి. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ పట్ల కూడా అంతా ఆశక్తి నెలకోగా […]

నాని ” సరిపోదా శనివారం ” మూవీ రిలీజ్ డేట్ షెడ్యూల్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే…!

ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక కొత్త కొత్త సబ్జెక్టులతో అలరించే నాని ఈ మూవీ అనంతరం కెరీర్ 31వ సినిమాని దర్శకుడు వివేక్ తో అనౌన్స్ చేశాడు. ఆ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై నేచురల్ […]

గోవా అందాలతో రకుల్ ప్రీత్ – జాకీ భగ్నని పెళ్లి కార్డ్.. వారెవా లుక్ అదిరిందిగా..

ఒకపటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు కలిసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వెబ్‌సిరీస్‌లపై కాన్సెంట్రేట్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. కాగా ప్రస్తుతం ఈ స్టార్‌ […]

గతాన్ని త‌లుచుకొన్ని స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న గీతామాధురి భర్త.. న‌ర‌కం చూశానంటూ..

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్‌ గీతామాధురి – నందుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గీతమాధురి సింగర్ గా తన సత్తా చాటితే నందు యాక్టర్ గా ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. టాలీవుడ్ లో టాప్ సింగర్ గా రాణిస్తున్న గీత త్వరలోనే రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అయిన్న‌ట్లు గీత మాధురి స్వయంగా వివరించింది. ఇంతటి సంతోష సమయంలో నందు తన గతాన్ని […]

ఆ స్టార్ యాంకర్ పై కన్నేసిన విశ్వక్ సేన్.. ఆ విషయంలో హీరోయిన్స్ ని కూడా మించి పోతున్నారంటూ..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నటించినవి చాలా తక్కువ సినిమాల్లో ఆయినా.. క్రేజీ హీరోగా పాపులర్ అయ్యాడు. ఎక్కువగా కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి, గామీ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్య ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూవ‌ర్ అడిగే ఎన్నో […]

ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో పాటు నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక బరువు కూడా పెరుగుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అనేక జబ్బులు సైతం ఏర్పడతాయట. రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. మీరు మీ పనులను కూడా సరిగ్గా చేయలేరు. ఆరోగ్య నిపుణులు ప్రకారం […]

ప్రెగ్నెన్సీ స్త్రీలలో మలబద్ధకం ఏర్పడిందా.. అయితే ఇలా తరిమికొట్టండి..!

గర్భంతో ఉన్నప్పుడు మహిళలను వేధించే సాధారణ సమస్యలలో మలబద్ధకం ఒకటి. శరీరంలో జరిగే హార్మోన్స్ ప్రభావం కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఇక కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మలబద్ధకం తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి కూడా. వీటిలో ఉండే గుణాల కారణంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక నారింజలు డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని దూరం […]

అయ్యయ్యో: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నందుకు మహేష్ ఇప్పటికీ బాధపడుతున్నాడా.. ఆ మూవీ అంత స్పెషలా.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న మహేష్.. వయసు 50లోకి వస్తున్న ఇంకా యంగ్ హీరో లాగే కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. అయితే ఎటువంటి స్టార్ సెలబ్రిటీస్ అయినా తమ కెరీర్ లో కొన్ని సినిమాలను ఏవో కారణాలతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే […]

ఈ ఆహారాలను వండుకుని తినడం కంటే పచ్చిగా తినడమే బెటరా..?

సాధారణంగా అనేక కూరలను మనం కర్రీస్ గా కానీ ఇతర విధాలుగా తీసుకుంటూ ఉంటాము. బచ్చలకూర మరియు కాలే వంటి ఆకుకూరలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని పచ్చిగా తినడం వల్ల వాటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అదేవిధంగా యాపిల్స్ మరియు స్ట్రాబెరీ పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం కంటే నార్మల్గా తినడమే బెటర్. జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం ద్వారా వాటిలో ఉన్న పీచు పదార్థం పోయి ఎటువంటి పోషకాలు […]