నిర్చితార్థం అయి మూడు నెలలు కాకముందే విడిపోయిన జబర్దస్త్ జంట.. వైరల్ అవుతున్న పోస్ట్..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం పాటు కూడా కలిసి ఉండడం లేదు. ఇక కొందరు అయితే నిశ్చితార్థం అయినా అనంతరం కూడా విడిపోతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ నటి పవిత్ర మనందరికీ సుపరిచితమే. ఈమె కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలానే పలు షోస్ లో కనిపించడంతోపాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా మేనేజ్ చేస్తూ భారీ ఎత్తుకి ఎదిగింది. అయితే ఈమె ఇటీవలే సంతోష్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి […]

తారక్ ” దేవర ” మూవీ రిలీజ్ పై క్లారిటీ.. ఎప్పుడంటే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం తారక్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ” దేవర “. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలమనున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఇక […]

ఎన్టీఆర్ నిక్ నేమ్ ఏంటో తెలుసా.. లక్ష్మీ ప్రణతి తారక్ ను అలానే పిలుస్తుందట..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌ని సినీ ఇండస్ట్రీలో ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే […]

బాలకృష్ణ‌ ఇప్పటివరకు ‘ సింహం ‘ పేరు కలిసొచ్చేలా ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాలు ఇవే..

నందమూరి తారక రామారావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడుగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు బాలయ్య. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు పూర్తయిన ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలకృష్ణ అనే ముందంజలో ఉన్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ ప్రతి సినిమాతో హిట్ అందుకుంటున్న న‌ట‌సింహం వరుసగా అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ […]

వామ్మో మరీ ఇంత దారుణమా.. తారక్ లాంటి స్టార్ హీరో కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా నట విశ్వరూపాన్ని చూపించాడు. నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఈయన.. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. గతంలో పలుషోలకు హోస్ట్‌గా వ్యవహరించి యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ […]

బాలయ్య నటించిన ఆ మూవీ అసలు నచ్చలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అనుష్క.. అసలు ట్విస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించిన అనుష్క.. ఈ సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని స్వీటీ.. ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలీశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి.. […]

షాకింగ్‌ ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే కే.రాఘవేంద్రరావు.. ఆ స్టార్ హీరో పై కోపంతో కళ్ళ‌ద్దాలను నేలకేసి కొట్టాడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక డైరెక్టర్ అయిన నటుడైన తన సినిమా కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా ఓసారి స్టార్డం వచ్చిన తర్వాత ఆ స్టార్టం నిలబెట్టుకోవాలన్నా కూడా అహ‌ర్నిశ‌లు శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కే. రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమాలు తీస్తూనే ద‌ర్శ‌కేంద్రుడిగా ఎదిగాడు. డైరెక్షన్ […]

ఓ మై గాడ్: బాలయ్య ఇప్పటివరకు ఏకంగా ఇన్ని సినిమాలలో డ్యూయల్ రోల్ చేశాడా.. ఆ సినిమాలు ఏంటంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఎటువంటి పాత్రలోనే అలవొక్కగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. వయసు మీద పడుతున్న కొద్ది రెట్టింపు ఎనర్జీతో సీనియర్ స్టార్ హీరోలందరిలో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. యంగ్ హీరోలకు దీటుగా హిట్లు ఇస్తూ వారికి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు. కాగా బాలయ్య ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏకంగా 18 సినిమాల్లో […]

మహేష్ బాబు ఫోన్ చేసి మరి ప్రభాస్ కు సజెస్ట్ చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ వద్దకు వచ్చిన కథలను కొన్నిసార్లు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్క‌డైనా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథ నచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ క్యారెక్టర్ తమకు సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారి ద‌గ్గ‌ర‌కు వచ్చిన ఆ స్టోరీ సెట్ కాకుంటే మరో హీరోకు బాగా సెట్ అవుతుందంటూ సజెస్ట్ చేసే వాళ్లు చాలా తక్కువ మందే […]