రజిని ” 171 ” మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్.. కామెంట్స్ వైరల్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవలే లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన లోకేష్ కనకరాజ్‌ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రజిని 171 వ మూవీ లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ..” […]

అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చిన త్రిబుల్ ఆర్ నటుడు.. ఏమున్నాడ్రా బాబు..!

మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న సినిమాలలో రాజమౌళి సినిమాలు కూడా ఒకటి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి దగ్గరనుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ ని పొందింది. త్రిబుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన పలువురికి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ […]

పరగడుపున ఈ మ్యాజిక‌ల్ వాట‌ర్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసి.. అవేంటో తెలిస్తే ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు..

మనలో చాలామంది పొట్టు చుట్టు కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరం మొత్తం స్లిమ్‌గా ఉన్న పొట్ట మాత్రం బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గంటలు తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి సిస్టం ముందు కూర్చొని ఉండడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కడుపు నిండటానికి ఏ ఆహారమైనా తీసుకుంటూ ఉండడం.. శరీరానికి శ్రమ లేకపోవ‌డం, ఒత్తిడి, మధ్యపానం ఇలాంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు భారీగా […]

మీ పిల్లలు పాప్‌కార్న్ ను ఇష్టంగా తింటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

కొంతమంది పాప్‌కార్న్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడకు వెళ్లిన ఇదే స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది పిల్లలు కూడా పాప్‌కార్న్ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే పాప్‌కార్న్ ఎక్కువగా తినే అలవాటును మానుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాప్‌కార్న్ తినే అలవాటు తో చాలా సమస్యలు తలెత్తుతాయట. పాప్‌కార్న్ ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తులకు తీవ్రమైన హాని కలుగుతుందని తెలుస్తోంది. పాప్‌కార్న్ ఎక్కువగా తినడం వల్ల బ్రాంకియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అనే ఊపిరితిత్తుల సమస్య […]

వావ్ : జూనియర్ ఎన్టీఆర్, సాయి పల్లవిల మధ్య ఇన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయా.. అవేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మొదట ఏప్రిల్ 5 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినా.. ఏవో […]

ప్రశాంత్ వర్మ లేడీ ఓరియంటెడ్ సినిమా.. ‘ సూపర్ ఉమెన్ ‘ గా ఆ హీరోయిన్.. అసలు ఊహించలేరు..

ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉంటారు. తనకంటూ స్టార్ట్ డ‌మ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకడు. మొదట నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అ! సినిమాతో డైరెక్ట‌ర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో […]

బిగ్ బాస్ షో పై అమర్ దీప్ భార్య తేజస్విని సన్సేషనల్ కామెంట్స్.. టార్చర్ చూసానంటూ..

బిగ్ బాస్ సీజన్ 7 లో బుల్లితెర నటుడు అమర్‌దీప్ కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే రేంజ్ లో నెగెటివిటీ కూడా మూటగట్టుకున్నాడు. ఈ సీజన‌న్‌లో ఫస్ట్ హాఫ్ లో అమర్‌దీప్ ఇండిపెండెంట్గా ఆడలేదని.. యాక్టివ్గా లేడంటూ ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అమర్ కనీసం టాప్ పైకి చేరతాడో లేదో అని సందేహాలు కూడా చాలామందిలో మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో ఎక్టివ్ […]

ప్రియుడుతో జగతి ఆంటీ ఆన్లైన్ రొమాన్స్.. పవన్ కళ్యాణ్ ని కూడా వాడేసారుగా..

బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జగతి ఆంటీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది జ్యోతి రాయి. ఈ సీరియల్ లో సాంప్రదాయ కట్టుబొట్టుతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ. రియల్ లైఫ్ లో మాత్రం ఇందుకు భిన్నంగా బోల్డ్ లుక్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పొట్టి బట్టలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ ఉండే ఈ బ్యూటీ.. నెట్టింట‌ ఎప్పుడు సంచలనాలను సృష్టిస్తూనే […]

సినీ ప్రియులకు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్..!

హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక తాజాగా హనుమాన్ […]