Breaking: రేప్ కేసులో చిక్కుకున్న యూట్యూబర్ చందు… బయటపడ్డ అసలు గుట్టు..!

పక్కింటి కుర్రాడిగా మంచి పేరును పొందిన యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా యూట్యూబర్ చందు సాయి రేప్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లోని నర్సింగి కి చెందిన ఓ యువకురాలు ఫిర్యాదుతో యూట్యూబర్ చందు ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు తెలియజేసింది. మొదట తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని తరువాత తనపై లైంగిక దాడులకు ఏర్పడినట్లు వెల్లడించింది. […]

మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!

ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు. ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే […]

ఓ మై గాడ్: స్టార్ హీరోలను మించి సంపాదిస్తున్న ప్రభాస్ డూప్.. రేటు తెలిస్తే కళ్ళు జిగేల్..

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఒక సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్లు ప్రభాస్ తీసుకుంటున్నాడు. అయితే ఆయన రేంజ్‌కు తగ్గట్టుగానే ప్రభాస్‌ డూప్ గా చేస్తే వ్యక్తికి కూడా విపరీతమైన డిమాండ్ ఉందట. అతని సంపాదన స్టార్ హీరోలకు ముంచిపోయి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దాదాపు చాలా సినిమాల్లో సాధార‌ణంగా డూప్‌ను […]

ఫోన్ పే యాడ్ నటించేందుకు మహేష్ తీసుకున్న రమ్యనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్కన వరుస సినిమాలో నటిస్తూనే.. మరోపక్క యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు మ‌రింత దగ్గరౌతున్న ఈయన.. ఐదు పదుల వయసుమీద పడుతున్నా మ‌రింత‌ యంగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. అందంలో ఇప్పటి కుర్ర హీరోలతో పోటీపడుతున్న మహేష్ త‌న‌ ఒక్క సినిమాకు రూ.100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ ఫోన్ పై […]

కమెడియన్ సుధాకర్ కొడుకు పెళ్లిలో బ్రహ్మానందం హంగామా.. కొత్త జంటపై పోలీస్ కేస్ పెడతానంటూ..

నటుడు సుధాక‌ర్‌ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. దాదాపు 3ద‌శాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన.. సడన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా దాదాపు 17 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక ఆయన నటన‌కు దూరమైనప్ప‌టికి తన ఒకగానొక్క‌ కొడుకు బెనిడిక్ మైకెల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తానంటూ గతంలో ఆయన వివరించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీద గానే బెన్నీ […]

మెగా అభిమానులకు షాకింగ్ అప్డేట్.. నిహారిక పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటి ఇచ్చిన వ‌రుణ్ తేజ్‌..

త్వ‌ర‌లో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు ఏపీలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి గడపగడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ఇంట్రాక్ట్ అయి పథకాలను వివరిస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు, ర్యాలీలు అంటూ […]

హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..

ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి […]

రాత్రుళ్ళు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..

ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాత్రుళ్ళు ఆహారం తర్వాత చాలా సమయాన్ని ఫోన్లు, టీవీలు చూస్తూ వృధా చేస్తున్నారు. నిద్ర సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో లేట్ నైట్ స్నాక్, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ స్నాక్స్ ని తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఐస్ క్రీమ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ […]

1993 లో బాలయ్య క్రియేట్ చేసిన టాలీవుడ్ రేర్ రికార్డ్ ఇదే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్య‌ట్రిక్‌ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ యంగ్‌ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక‌ ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. బాల‌య్య‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 35 […]