ఆ విషయంలో మాకు మేమే సాటి.. బన్నీ సంచలన వ్యాఖ్యలు..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక తాను నటించిన పుష్ప సినిమా మంచి పాపులర్ అవడంతో పుష్ప 2 ని కూడ‌ నిర్వహించారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

సోషల్ మీడియాను వణికిస్తున్న సమంత సిస్టర్ పిక్స్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇక సమంత ఇండస్ట్రీకి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత సినీ కెరీర్ గురించి పక్కన పెడితే..తాజాగా సమంతకు చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన […]

రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి మరియు సూర్య తదితరులు కీలకపాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమాని ఏడాదిలో […]

ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ ఇచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళే..

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. పవర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ప‌వ‌న్ నటించిన దాదాపు అన్ని సినిమాలతో సక్సెస్ సాధించాడు. అయితే ఈయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మరింతగా గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నకు తగ్గ తమ్ముడిగా మంచి పేరు […]

ఒకే రోజు.. వాళ్లు నటించిన రెండు సినిమాలను రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..

మ‌న స్టార్ హీరోస్ అంతా సీజన్ చూసుకుని ఏడాదికి ఓ సినిమా రిలీజ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కరోనా తర్వాత ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా చాలా కష్టమైపోయింది. కానీ గతంలో అన్ని బాగున్న రోజుల్లో.. సందర్భాన్ని బట్టి ఒక హీరో నటించిన రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడం కూడా చేసేవారు. అలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకరోజు రిలీజ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ హీరోలు ఎవరు.. […]

మెరిసే చర్మం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే సెనగపిండిని ఇలా ట్రై చేయండి..!

సాధారణంగా మనం శనగపిండిని ఉపయోగించి అనేక వంటకాలను తయారు చేసుకుంటూ ఉంటాము. కానీ అదే సెనగపిండితో మన ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. సెనగపిండిని ఉపయోగించి ఒక మాస్క్ రూపంలో ఫేస్ కి అప్లై చేయడం ద్వారా అనేక చర్మ సమస్యలు దూరం అవుతాయి. ప్రస్తుతం అంటే ఫేస్ వాష్ మరియు ఇతర ట్రీట్మెంట్ వచ్చాయి కానీ పూర్వకాలంలో తమ అందాన్ని కాపాడుకునేందుకు ఈ శెనగపిండినే ఉపయోగించేవారు. సెనగపిండి ఉపయోగించడం ద్వారా అనేక లాభాలు కలుగుతాయి. ఇందులో […]

వాట్: 13 సినిమాల్లో కలిసి నటించిన ఈ హీరో, హీరోయిన్లు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా..?!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కలిసి నటించిన వారంతా బయట కూడా అంతే క్లోజ్ గా ఉంటారని అంతా భావిస్తూ ఉంటారు. అయితే తెర ముందు ఎంత క్లోజ్ గా ఉన్నా తెర వెనకు మాత్రం చాలా మంది హీరో, హీరోయిన్లు దూరం గానే ఉంటారు. చాలా వరకు సినిమాల్లో డ్యూయెల్‌ సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతాయి. ఎలాగైనా వీరిమ‌ధ్య కాస్త క్లోజ్‌నెస్ ఉంటుందని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ఇక […]

ప్రియుడుతో పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్.. ముహూర్తం ఖరారు..!

ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు అందరూ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతూ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా రకుల్ కూడా పెళ్లి చేసుకోగా ప్రస్తుతం మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె మరెవ్వరూ కాదు బాలీవుడ్ భామ మీరా చోప్రా. తన అందం నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా […]

నాని ” సరిపోదా శనివారం ” నుంచి రిలీజ్ అయిన సరికొత్త పోస్టర్.. సూపర్ ఉంది అంటున్న ఫ్యాన్స్..!

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వివేక్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ ” సరిపోదా శనివారం “. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై నాని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి శనివారం అనగా ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. హీరో నాని బ్యాక్ పొస్ తో ఉన్న పోస్టర్ ఆడియన్స్ను […]