బియ్యం నీటితో సిల్కీ హెయిర్ మీ సొంతం..!

సాధారణంగా ప్రతి ఒక్కరు బియ్యం కడిగిన నీటిని పడమోస్తూ ఉంటారు. కానీ వీటిలో ఉండే పోషకాలు గురించి తెలుసుకుంటే ఈ పని అస్సలు చేయరు. బియ్యంలో ఉండే పోషకాలు ఆధారంగా మీ హెయిర్ ని సిల్కీ హెయిర్ గా మార్చుకోవడంతోపాటు పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. వారి కోసమే ఈ వార్త. బియ్యం నీటిని వారానికి మూడు రోజులపాటు మీ హెయిర్ కి […]

హిమోగ్లోబిన్ పెంచే 5 ఆహారాలు ఇవే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో మారుతున్న జనరేషన్ బట్టి అనేక రోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కువగా హిమోగ్లోబిన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఆహారం ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఏ ఆహారాలు తింటే హీమోగ్లోబిన్ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా అనేక పోషకాలు మీ శరీరానికి అందుతాయి. ఇక హిమోగ్లోబిన్ పెంచుకునేందుకు తినాల్సిన రెండవ ఆహారం పప్పు దినుసులు. పప్పు […]

కీర్తి సురేష్ కి ఫస్ట్ ల‌వ్ లెటర్ రాసిన ఆ యువకుడు ఎవరో తెలుసా?.. సీక్రెట్ రివిల్..!

మహానటి గా పేరుగాంచిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక డీలా పడిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ఫస్ట్ లవ్ లెటర్ గురించి సంబోధించింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ..” నాకైతే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ప్రపోజల్స్ వచ్చిందేలే. అయితే ఒకసారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లాను. అక్కడ […]

కృష్ణ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరు.. ఏ మూవీ అంటే..!

ఒకప్పటి స్టార్ హీరోలు అయినా కృష్ణ మరియు చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు తమ ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కృష్ణ గారు మన మధ్య లేరు. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కృష్ణ వదిలేసిన సినిమాని చిరు చేసి బ్లాక్ […]

పూరి ప్రేమ పెళ్లికి చెయ్యందించిన టాప్ యాంకర్ ఎవరో తెలుసా..?

ట్రెండింగ్ సినిమాలను వెలుగులోకి తీసుకురావడం.. చిన్న హీరోలను స్టార్ హీరోలు చేయడం ఒక్క పూరికే సాధ్యం అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. తన డైరెక్షన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించాడు పూరి. ఇక పవన్ కు బద్రి వంటి సూపర్ హిట్ సినిమాలు అందించాడు కూడా. ఒక పవన్ కి అనే కాకుండా ఇతర హీరోలకి సైతం మంచి సక్సెస్ ని అందించాడు పూరి. […]

అరే ఏంట్రా ఇదీ.. మంచు వారి అందాలపై నెగిటివ్ కామెంట్స్..!

మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అయింది. ఒకానొక సమయంలో యాంకరింగ్ తో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంది. వచ్చి రాణి తెలుగుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. అప్పట్లో సినిమా ఆఫర్స్ కోసం ఆరబోయాల్సిన అందాలను ఇప్పుడు ఆరబోస్తుంది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అందచందాలను […]

నా పేరు వరుణ్ కాదు.. బిగ్ షాక్ ఇచ్చిన మెగా హీరో..!

2023లో ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఆరేళ్లగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట గ తేడాది పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం లావణ్య మిస్టర్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ మార్చ్ 1 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో […]

తల్లి కోసం అటువంటి పని చేసిన అకీరా.. సంతోషంలో రేణు దేశాయ్..!

పవర్ స్టార్ వారసుడు రేణు దేశాయ్ ముద్దుల కొడుకు అకీరా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అకిరా సినిమా ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక అచ్చం పవన్ లాగానే ఉన్న తన కొడుకును పెట్టి ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేయమని తమ అభిమానులు కోరుతున్నారు. కానీ దీనికి పవన్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. […]

అభిమానుల కోసం అటువంటి పని చేసిన లారెన్స్.. శభాష్ అంటున్న నెటిజన్లు..!

తన డాన్స్ మరియు నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న లారెన్స్ మాస్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకపక్క హీరోలకి డ్యాన్స్ నేర్పిస్తూనే మరో పక్క డైరెక్టర్గా హీరోగా రాణిస్తున్నారు. అదేవిధంగా అనాధ పిల్లలకు తనకి తోచినంత సహాయం చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని వారి విద్య దగ్గరి నుంచి ప్రతిదీ లారెన్స్ సంపాదన నుంచి అందిస్తూ తన జీవితాన్ని అనాధ పిల్లలకు అంకితం ఇచ్చారు. ఇక ఇది ఇల‌ ఉంటే తాజాగా లారెన్స్ […]