ఈడీ ముందు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్..

టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీతిసింగ్ పై డ్రగ్స్ కేసులో తన పేరు ఉండటంతో ఆమె సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది.కానీ సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం చేత ఇమే సెప్టెంబర్ 3 అంటే ఈ రోజున హాజరవుతానని రకుల్ మెయిల్ ద్వారా అధికారులను కోరిందట.దీనికి అధికారులు అనుమతి ఇవ్వడంతో రకుల్ నేడు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక ఫైల్ ని పట్టుకొని తన […]