పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్‌తో కలిసి పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఈ క్రమంలో అతనిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా నందన్, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఏవో కారణాలతో కొంత కాలం క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు […]
Tag: exciting news
‘ కల్కి ‘ మూవీ పై అక్కడ హైప్ పెంచేసిన కన్నడ సూపర్ స్టార్.. బుజ్జిని నడిపిన రిషబ్ శెట్టి(వీడియో).. ?!
పాన్ వరల్డ్ లెవెల్ లో సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్, కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిశా పటాని, దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక […]
సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ బ్యూటీ.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసింది. ఎప్పటికప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల డబ్బులను నష్టపోవడమే కాదు వాటి వల్ల కలిగిన సమస్యలతో ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘటనటను చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వల్లలో చిక్కుకుపోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌ను టార్గెట్ చేశారు సైబర్ మోసగాళ్లు. అయితే ఆమె వారి […]
తెలుగు రాష్ట్రాల్లో కల్కి ప్రమోషన్స్ ఓకే.. మరి మిగతా రాష్ట్రాలో ఈ హైప్ సరిపోతుందా..?!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్త్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అంత భారీ బడ్జెట్ మూవీ కి హైప్ పెంచేందుకు ఈమాత్రం ప్రమోషన్స్ సరిపోతాయా..? మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభాస్ హీరోగా […]
జానీ మాస్టర్ మోసం చేశాడంటూ పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన సతీష్.. ఏం జరిగిందంటే..?!
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కొద్ది రోజుల క్రితం డ్యాన్సర్ సతీష్ పవన్‌కు ఫిర్యాదు చేశాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. సతీష్ మాట్లాడుతూ నేను టిఎఫ్‌టిడిడి ఏ అధ్యక్షుడిగా వివరణ ఇస్తున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం రూ.5 కోట్లతో ఒక స్థలాన్ని కొన్నాము. అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడింది. జానీ మాస్టర్ సినీ, రాజకీయ పెద్దలతో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తారని.. అలాగే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాడని ఆయన్ని ఎంచుకున్నాం.. […]
కొత్త డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. హీరోయిన్ ఎవరంటే..?!
భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రానా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఇమేజ్‌ను వాడుకోకుండా తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉందనిపిస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించే రానా.. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ రాణిస్తున్నాడు. తనకంటూ వైవిధ్యమైన దారిని ఎంచుకుని దూసుకుపోతున్న రానా తెలుగులో చివరిగా రానా నాయుడు వెబ్ […]
ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో రజినీకాంత్ మల్టీస్టారర్.. అసలు సిసలు క్రేజీ కాంబో ఇది..!!
తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఓ సంచలన కాంబోను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడంటూ ముంబై సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపొందించే ప్రయత్నలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక చివరిగా అట్లీ.. జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళను కల్లగొట్టి […]
“కల్కి” సినిమా హిట్ అయితే రాజమౌళి కి అంత నష్టమా..? ఇన్నాళ్ల కష్టం వేస్టేనా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కల్కి సినిమా హిట్ అయితే నాగ్ అశ్వీన్ ఎంత సంతోషపడతాడో.. అంతకు డబల్ రేంజ్ లో డైరెక్టర్ రాజమౌళి బొక్క పడుతుందా..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి . దర్శకధీరుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఇప్పుడు […]
షాకింగ్ డెసీషన్ తీసుకున్న యాంకర్ సుమ .. కొడుకు చేత ఆ పని చేయబోతున్నాడా..?
ఇండస్ట్రీ లోకి హీరోగా రావడం అనేది మామూలు విషయం కాదు .. వచ్చిన తర్వాత కూడా ఆ స్థానాన్ని బాగా కాపాడుకోవాలి . అయితే యాంకర్ సుమ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జనాలను మాత్రం మెప్పించలేకపోయాడు . మరీ ముఖ్యంగా బబుల్గం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమ కొడుకు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దున్నేయడానికి ప్లాన్ చేశాడు . కానీ ఏది వర్క్ అవుట్ అవ్వలేదు . ఆయన రెండో సినిమా […]