హీరోయిన్ శోభిత ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత.. ఒక్కసారిగా వార్తలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబానికి కోడలు కానున్న క్రమంలో.. ఈ అమ్మడుకు సంబంధించిన ప్రతి చిన్న వార్త, గతంలో అమ్మడు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇలా ప్రతి ఒక్కటి నెటింట వైరల్ గా మారుతుంది. శోభిత ఇప్పటికే హీరోయిన్గా పలు సినిమాలో నటించినా.. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోను ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. స్టార్ హీరోయిన్గా అయితే ఇమేజ్ […]
Tag: exciting news
వామ్మో.. లంగా ఓణిలో గుప్పెడంత మనసు జగతి.. పెద్దల ట్రీట్మెంట్ తర్వాత చూశారా..?
టాలీవుడ్ బుల్లితెర అభిమానులకు జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది కేవలం ఒక్క తెలుగు సీరియల్‌లోనేనైనా భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ఈ సీరియల్‌లో సంప్రదాయ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చతెలుగు ఆడపడుచులా ఆడియన్స్‌ను మెప్పించింది. అయితే బయట మాత్రం సీరియల్‌కు పూర్తి విరుద్ధంగా.. చిట్టి పొట్టి బట్టలతో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా […]
తన కంటే 10ఏళ్ళు చిన్నవాడితో కృతి సనన్ రొమాన్స్.. క్లారిటీ ఇదే..!
స్టార్ బ్యూటీ కృతి సనన్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో 2014లో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో కంటే బాలీవుడలో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని వరుస ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుతుంది. ఇక ఈ అమ్మడు.. గతేడాది రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో […]
పవన్ కళ్యాణ్ కృష్ణవంశీ కాంబినేషన్లో మిస్ అయినా సూపర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు. అలాంటి కృష్ణవంశీ.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోతున్నాయి. కాగా గతంలో మాత్రం కృష్ణవంశీ తర్కెక్కించిన సినిమాలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉండేవారు. అలాంటి సినిమాల్లో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్ర […]
ఆ సంపాదన మొత్తం అనాధ పిల్లలకు ఖర్చు చేస్తున్న చరణ్.. రియల్ హీరో అంటూ..!
మెగాస్టార్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. తండ్రికి మించిన తనయుడుగా పాన్ ఇండియన్ ఇయేజ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అయితే ఓ స్టార్ కిడ్ అయినా.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ఇమేజ్ ఉన్నా చరణ్ మాత్రం.. ఎప్పుడు సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ చరణ్ సినిమాలన్నీ కూడా […]
ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ కు తారక్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్ తొందరలోనే మరో భారీ ప్రాజెక్టును నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇండియన్ క్రికెట్ టింకు చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించి […]
కృష్ణంరాజు కాలు సర్జరీకి వెళితే.. హాస్పిటల్లో ఉపాసన అలా ప్రవర్తించింది.. శ్యామలాదేవి షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా.. రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్.. టాలీవుడ్ స్టార్ హీరోగా పాన్ ఇండియన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల గురించి తెలియని వారు ఉండారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండేళ్ళక్రితం మరణించిన […]
అఖండ 2 కోసం ఆ కత్తి లాంటి ఫిగర్‌ను దించుతున్న బోయపాటి.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కే.ఎస్. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ 2ని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. బోయపాటి శ్రీను ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్కిప్ట్‌ని కూడా లాక్ చేశారని.. అఖండ2 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్లో సెట్స్ మీదకు వెళుతున్న అఖండ 2 […]
ఆ హీరోయిన్ కోసమే చైతన్య, శోభిత విడిపోతారని చెప్పా.. వేణుస్వామి..
తెలుగు స్టార్ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో స్టార్ సెలబ్రేలు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ పాపులారిటి దక్కించుకున్న వేణు స్వామి.. చివరిగా రాజకీయాల్లో చెప్పిన జోష్యం తప్పు కావడంతో గత కొద్దికొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాడు వేణు స్వామి. ఏపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను ఇప్పటినుంచి రాజకీయాలు, సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెప్పనని […]