అయ్య బాబోయ్.. చరణ్ అంటే కృతి శెట్టికి ఇంత ఇష్టమా..? ఏకంగా ఆ పని చేసేసిందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. సైలెంట్ గా ఉంటే ఆఫర్స్ రావు.. నోరు మూసుకొని ఉంటే అసలకే ఉన్న ఆఫర్స్ పోతాయి.. పైగా ట్రోలింగ్ బోనస్ గా వస్తుంది . ఇవన్నీటికీ బదులు కొంచెం హద్దులు మీరి మన మనసులో ఉన్నది మైండ్లో ఉన్నది ఓపెన్ గా చెప్పేస్తే కచ్చితంగా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి . అదే విషయాన్ని అర్థం చేసుకున్నారు జనాభా . అందుకే హీరోయిన్స్ కూడా అలాగే […]

ఆ సూసైడ్ చేసుకున్న హీరో ఫ్లాట్‌లో అదా శర్మ.. అందుకే అక్కడ ఉంటుందా..?!

స్టార్ బ్యూటి అదా శర్మకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ వరుస అవకాశాలను అందుకుంటూ పాపులారిటీ దక్కించుకుంటుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మ‌డు ఓ దివంగత నటుడు ఫ్లాట్లో నివసిస్తుందని తెలియ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. అత‌నెవ‌రో కాదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌.పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అయిపోతుంటారు. కారణం చాలా కెరీర్‌ […]

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీ ఆఫర్ కొట్టేసిన జాన్వి కపూర్.. నక్క తోక తొక్కినట్టుందే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియ‌న్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడో తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందని తెలియడంలో ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీ లెవెల్ లో వర్కౌట్లు చేస్తూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. […]

చిరు, బాలయ్యలతో సింగిల్ ఫ్రేమ్లో మెరిసిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..?!

చిరు, బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వీరు నటించే సినిమాలు హిట్ అయినా కాకపోయినా.. ఈ ఇద్ద‌రికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గదు. రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉండడం విశేషం. ఐదు పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు పోటీగా ఉన్న ఈ లెజెండ్ యాక్టర్స్ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని ఫీల్ అయ్యే […]

పెళ్లికి ముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న లవ్ బర్డ్స్.. ఇటలీలో హీరో, హీరోయిన్ ఫొటోస్ వైరల్..?!

హీరో, హీరోయిన్‌లు సిద్ధార్థ, అధితి రావ్ హైదారి ఇదంద‌రు గ‌త‌ కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్ లో ఉంటూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్త‌లు వినిపించిన‌ సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట ప్రైవేట్ గా నిశ్చితార్థం చేసుకొని ఫాన్స్ కు షాక్‌ ఇచ్చారు. అయితే పెళ్లికి ముందే ఈ లవ్ బర్డ్స్ స‌మ్మ‌ర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇటలీ వెళ్లారు. పెళ్లికాకముందే వీరిద్దరూ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా దిగిన ఫొటోస్ సోషల్ మీడియా […]

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న‌ శర్వనంద్ ‘ మనమే ‘ ట్రైలర్.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి కాంబినేషన్లో తెర‌కెక్కనున్న‌ మూవీ మనమే. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 7 , 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కృతి శెట్టికి సరైన హిట్ ప‌డి సంవత్సరం దాటుతుంది. ఈ క్రమంలో మనమే సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తోంది ఈ అమ్మడు. ఇక కొద్ది రోజుల క్రితం మనమే సినిమా ప్రమోషన్స్ లో […]

RC16 ఒక సెట్ కోసం కోట్ల‌లో ఖర్చు చేసిన ప్రొడ్యూసర్స్.. బ‌డ్జ‌ట్‌ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ మొదలైన దగ్గర్నుంచి సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమాను నటిస్తున్నాడు. ఇక గేమ్ చేంజర్ తుది ద‌శ‌కు చేరడంతో […]

పవన్ కళ్యాణ్ గెలిస్తే మొదట ట్రోలర్స్ అటాక్ చేసేది ఆ మెగా హీరోనే.. ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ .. పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు . ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది ..ఆయనకు సపోర్ట్ చేయాలి […]

సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ చూశారా.. భలే విచిత్రంగా ఉందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సాయిధరమ్ తేసుకున్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇంట్రడ్యూస్ అయ్యారు అందరిలోకి చాలా చాలా స్పెషల్ గా నిలిచాడు సాయిధర్మతేజ్ . డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ తో సినిమాలను యాక్సెప్ట్ చేయడం నేను స్పెషాలిటీ మొదట్లో సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ […]