అలాంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న ఆదాశర్మ.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ ఎమోషనల్.. ?!

యంగ్ బ్యూటీ అదా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది.. అదాశర్మ నుంచి రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవ‌డంతో భారీ పాపులర్ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సినిమా తర్వాత బస్త‌ల్ ది నక్సల్ స్టోరీ సినిమాతో సక్సెస్ […]

బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సీక్వెల్ లే హీరోయిన్ గా మృణాల్.. ఆ మూవీ అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్ లో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాగూర్. మొదటి సీతారామమ్‌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో తన అందం, అభిన‌యంతో.. అచ్చ తెలుగు ఆడపడుచుల మెప్పించింది. తన సంప్రదాయం, మాట తీరు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. దీంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మృణాల్.. తర్వాత నేచురల్ స్టార్ నాని సినిమాలో నటించి మెపించింది. ఈ సినిమా కూడా బ్లాక్ […]

ఆ స్టార్ హీరోల ఇంటి పక్కనే కొత్త బంగ్లా కొన్న యానిమల్ బ్యూటీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో నేషనల్ క్ర‌ష్‌గా మారిపోయింది స్టార్ బ్యూటీ త్రిప్తి. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన అ ముద్దుగుమ్మ వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంది. కానీ యానిమల్‌తో ఒక్కసారిగా ఈ అమ్మ‌డి పేరు మారుమోగిపోయింది. సినిమాలో రణ్‌బీర్, రష్మిక హీరో హీరోయిన్‌లుగా నటించగా.. తృప్తి కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల కంటే ఈ అమ్మడికి ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు హిందీలో […]

రజనీకాంత్ ఆ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించాడా.. వారి పెళ్లికి అడ్డుపడింది ఎవరంటే..?!

కోలీవుడ్ తలైవార్ రజనీకాంత్ టాలీవుడ్ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్.. స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. లతా అనే అమ్మ‌డును పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ర‌జినీ.. గతంలో ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి. శ్రీదేవిని రజినీకాంత్ ఒకప్పుడు చాలా ప్రేమించారట. 1976లో తమిళ భాషల్లో కే. […]

రామోజీరావు కెరీర్ లో నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?!

ప్రముఖ స్టార్ రామోజీరావు 83 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. 1936 నవంబర్ 16 ఆంధ్ర ప్రదేశ్ , కృష్ణా జిల్లాలో..పెదపారుపూడిలో జన్మించిన వ్యాపారవేత్తగా, మీడియా ఎంటర్ ప్రిన్యూర్ గా, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్గా, సినీ ప్రొడ్యూసర్ గా, ఫిలిం సిటీ హెడ్గా.. ఇలా రియల్ లైఫ్ లో మల్టీ టాస్క్ లతో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రామోజీరావు అంటే అందరికీ టక్కన గుర్తుకు వచ్చేది రామోజీ ఫిలిం సిటీ. కొండల్లో […]

16 ఎళ్ళకే హీరోయిన్.. పెళ్లితో సినిమాలకు చెక్.. రూ. 1300 కోట్ల అధిపతి ఎవరో గుర్తుపట్టారా.. ?!

పై ఫోటోలో ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నది ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్. తెలుగు తో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా మెరిసింది. కోట్ల ఆస్తిని సంపాదించి కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ సమయంలోనే ఆమె చేసిన తక్కువ సినిమాలతో మంచి […]

రామోజీరావుకు అలాంటి కోరిక ఉందా.. ఆయ్య‌యో ఆ కోరిక తీరకుండా చనిపోయారేే..?!

మీడియా మొగ్గల్‌ రామోజీరావు నిన్న‌(8 జూన్‌)న‌ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణ వార్త సినీ రాజకీయ వర్గాల్లో సంచలనగా మారింది. ఎంతోమందిని కలచివేసింది. ఇప్పటికే ఎంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావుకు సోష‌ల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే. ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందంటూ.. ఎవ్వరికి తలవంచని మేరు పర్వతం దివికేగిందంటూ ఎంతో మంది ఎమోషనల్ పోస్టల్ షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే రామోజీరావును ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతోమంది సక్సెస్ […]

బాలీవుడ్ పై కన్నేసిన శ్రీ లీల.. ఫస్ట్ సినిమా ఎవరితో నటిస్తేందో తెలుసా.. ?!

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ‌లీల‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ ఉస్తాద్‌ భగత్ సింగ్ ‘ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ప్రస్తుత ఈ అమ్మ‌డికి తమిళ్లో ఆఫర్స్ వస్తున్నాయని.. కానీ […]

ఆ ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈగో ఎక్కువ.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్..?!

తెలుగు సినీ ఇండస్ట్రీపై, టాలీవుడ్ స్టార్ హీరోలపై.. బాలీవుడ్ ఎప్పటికప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది. బాలీవుడ్ ఉండే స్టార్ హీరోలు.. టాలీవుడ్ హీరోలను తొక్కేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. దీంతో ఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ మీడియా కానీ, హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్లు కానీ, టాలీవుడ్ విమర్శించేందుకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలాగైనా సరే తొక్కేయాలని ఎంతమంది ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వారు టాలీవుడ్ ను […]