బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న అనసూయ.. ఆ యంగ్ హీరోతో కలిసి టీవీ షోలో రంగమ్మత్త..?!

బుల్లితర హాట్ యాంకర్ అనసూయకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. మొదట జబర్దస్త్ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్న అన‌సూయ‌ తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అయితే తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమైంది. 2002లో జబర్దస్త్ గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు.. తాజాగా మరోసారి బుల్లితెర ఎంట్రీ ఇవ్వ‌నుంది అంటూ తెలుస్తుంది. […]

సుకుమార్ డైరెక్షన్ లో నటించాలంటే ఆ హీరోకి తప్పకుండా ఈ క్వాలిటీ ఉండాల్సిందేనా.. అదేంటంటే..?!

ఆర్య సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సుకుమార్. ఇక‌ చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయ‌న‌.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుకుమార్. ఈ క్ర‌మంలో సుకు డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోస్ అంతా ఆసక్తి చూపుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే […]

డార్లింగ్ ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ‘ కల్కి ‘ మేకర్స్.. మరికొద్ది గంటల్లో అన్‌లైన్ ట్రైలర్ రిలీజ్.. ?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. నటిస్తున్న అన్ని సినిమాలలో ప్రస్తుతం ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి. దీపిక పదుకొనే, దిశా పఠాని హీరోయిన్స్ గా , కమల్ హాసన్, అమితాబచ్చన్ లాంటి ప్రధాన తారాగణం అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమా పై ప్రేక్షకుల మంచి […]

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనున్న ఆశిక రంగనాథ్.. మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా..?!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్‌ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ సోయగం ఆశికా రంగనాథ్. అందం, అభినయంతో ఎలాంటి పాత్రనైనా పోషించే సత్తా ఉన్నప్పటికీ ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి బ‌చ్చింది. అయినా ఊహించిన రెంజ్‌లో అవకాశాలు అందుకోలేక పోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ముద్దుగుమ్మ కెరీర్‌లో ముంద‌డుగు వేస్తుంది. కానీ క్రేజ్ మాత్రం ఊహించిన రేంజ్ లో రావడం లేదు. అమిగోస్‌ సినిమా తర్వాత చాలా గ్యాప్‌తో ఈ […]

జాలి, దయా, కరుణా లేని అసురుడు ఆగమనం.. NBK 109 టీజర్ వచ్చేసిందోచ్(వీడియో)..

టాలీవుడ్ మాస్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు సినిమాలు వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలో టాప్ పొజిష‌న్‌లో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి తో తన 109వ సినిమాను న‌టిస్తున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారీ బజ్‌ ఏర్పడింది. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఓఎప్పుడెప్పుడు […]

వైయస్ జగన్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసిన పూనమ్.. షాకింగ్ ట్వీట్ వైరల్..?!

తెలుగు స్ట‌టార్‌ యాక్ట్రెస్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. కాంట్రవర్సీల‌తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పూన‌మ్‌ చేస్తున్న ట్వీట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఈ అమ్మడు బైనాట్ 175 అనే విష‌యాని ఆంధ్ర […]

బన్నీ తో బాక్సాఫీస్ పోరుకు సై అంటున్న బాలీవుడ్ హీరో.. పెద్ద సాహసమే చేస్తున్నాడే..?!

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప.. పుష్ప రాజ్.. త‌గ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఆగస్ట్ 15న ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమాకు వచ్చిన […]

నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే ఎంట్రీ ఇస్తున్న అ యంగ్ హీరో.. అనౌన్స్మెంట్ టైం ఫిక్స్..?!

విశ్వవిఖ్యాత నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గారి ముని మనవడు.. హరికృష్ణ మనవడు.. సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు దివంగత జానకిరామ్ కుమారుడే ఈ ఎన్‌టీఆర్‌. సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడిగా.. ఆయన పేరుతోనే అతడు ఇండస్ట్రీలోకి రానున్నాడు. ఈ తరం నందమూరి తారక రామారావు నటించిన తొలి సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీకి […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు రాజమౌళి ఫేవరెట్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ అభిమానాన్ని సొంతం చేసుకున్న క్రేజీ హీరో.ఈ కుర్రాడు.. తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో సిటీ బ్యాంకులోని మంచి ఉద్యోగాన్ని వదులుకొని నటనపై ఆసక్తితో ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టాడు. కొత్త ఆలోచనలతో ఏదైనా చేయాలని అతని లక్ష్యంగా పెట్టుకొని సినీ పరిశ్రమల ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుని దూసుకుపోతున్నాడు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ […]