పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఓ ముద్దుగుమ్మ చెప్ప పెట్టకుండా.. సడన్గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిందంటూ ఓ న్యూస్ ప్రస్తుతం తెగ‌ వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని అంతటికి కారణం ఆ ముద్దుగుమ్మ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తన్నే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ […]

అఖండ 2పై ఆది పినిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక్క కామెంట్ తో అంచనాలు రెట్టింపు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఆఖండకు ముందు.. అఖండ తర్వాత అనే మాట్లాడుకోవాలి. అఖండ‌ ముందు వరకు వరుస ప్లాపులతో సతమతమైన బాలయ్య.. అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు సార్లు సక్సెస్ సాధించాడు. ఇక బాలయ్య సినీ కెరీర్‌లో.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా కూడా అఖండనే. బోయపాటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా.. […]

జయం మూవీ సదా చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ హీరోగా, సదా హీరోయిన్గా మెరిసిన జయం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. సినిమాలో.. నటీనటుల పర్ఫామెన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమాల్లో సదా చెల్లెలుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె పేరు […]

తల్లిగా చేసిన నటితోనే.. మహేష్ రొమాన్స్.. ఈ జనరేషన్ హీరోల్లో ఆయనకే సాధ్యం..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2004లో ఎస్‌.జే.సూర్య డైరెక్షన్‌లో నటించిన నాని సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సైన్స్ ఫ్రిక్షన్ కామెడీ మూవీగా.. అడల్ట్ జోకులతో తెర‌కెక్కిన ఈ సినిమా.. తమిళ్లో మంచి సక్సెస్ అందుకుంది. కాగా.. తెలుగులో డిజాస్టర్ కావడానికి కామెడీ, సైన్స్ ఫ్రిక్షన్ స్టోరీ కారణమంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలుగు ఆడియన్స్‌కు అడ‌ల్ట్‌ కంటెంట్ ఎక్క‌క‌పోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో మార్కండేయ అంటూ ఐటమ్ సాంగ్ కొనసాగుతుంది. […]

టాలీవుడ్ స్టార్ హీరోస్‌.. బ్రదర్స్ కాంబోలు వర్కౌట్ అయ్యానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్స్‌పైకి వస్తే బాగుండని ఎంతోమంది అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ.. రకరకాల కారణాలతో ఆ కాంబోలు కుదరవు. ఇమేజ్ పరంగా చూస్తే సరితూగవనో.. లేదా ఆ కాంబినేషన్లో సినిమాస్ వస్తే సెట్ కావనో.. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఎవరు అలాంటి కాంబోలో సినిమాలు తెర‌కెక్కించడానికి ముందుకు రారు. కానీ.. అభిమానుల మాత్రం వాళ్ల కాంబోలో సినిమాలు వస్తే బాగుంటుందని.. గట్టిగా కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్స్‌లో టాలీవుడ్ […]

కృష్ణంరాజు ఫేవరెట్ మహేష్ బాబు మూవీ ఏంటో తెలుసా.. రెబల్స్ కు మాత్రమే నచ్చే సినిమా..!

టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్.. కృష్ణంరాజు తన కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగ‌త్మ‌క‌ సినిమాల్లో నటించి వెండితెరపై తన నటన, అటిట్యూడ్‌తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో.. సూపర్ హిట్ సినిమాలు అంటే కృష్ణవేణి, భక్తకన్నప్ప, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు టక్కున గుర్తుకొస్తాయి. కృష్ణంరాజు అనేక మల్టి స్టార‌ర్‌ సినిమాల్లో కూడా నటించారు. అంతేకాదు.. కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణతో పలు సినిమాల్లో మెరిసారు. ఈ క్రమంలోనే.. కృష్ణ, కృష్ణంరాజు కుటుంబాల మధ్యన […]

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఇంత కుట్ర జరుగుతుందా.. తమిళ్ డైరెక్టర్‌పై నెటిజన్స్ ఫైర్..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో దర్శక ధీరుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక జ‌క్క‌న‌ ఎప్పటినుంచో ఓ డ్రీం ప్రాజెక్టు ఉంది. అది మహాభారతం అని దాదాపు అందరికి తెలుసు. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది. మహాభారతం కి సంబంధించిన ఏ చిన్న అంశం సినిమాగా వచ్చిన ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ఉదాహరణకు ఇదే బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కల్కి సినిమా ఏ రేంజ్ లో […]

ప్రభాస్ తమ్ముడు కూడా హీరో అని తెలుసా.. సక్సెస్ లేక ఇండస్ట్రీకి దూరం.. అతను ఎవరంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా లైనప్‌తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ చేతులో.. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ది రాజా సాబ్‌ సినిమా షూట్‌లో సందడి చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటే.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతేకాదు హోంబాలే […]

దుబాయ్ పెళ్లిలో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్.. ఇంతకీ పెళ్లి ఎవరిదంటే..?

ప్రస్తుతం దుబాయ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ స్టార్స్ అంత మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైర‌ల్గా మారుతున్నాయి. ఇక ఈ వెడ్డింగ్‌కు సినీ సెలెబ్రెటీలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, బిజినెస్ ప్ర‌ముఖులు సైతం హాజ‌రై సందడి చేస్తున్నారు. అయితే ఈ రేంజ్ లో స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖులంతా పాల్గొంటున్న ఈ ప్రైవేట్ మ్యారేజ్ ఎవరిది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. […]