‘ దేవ‌ర ‘ ట్రైల‌ర్ చూశారా.. ఆచార్య సెగ‌లు క‌న‌బ‌డుతున్నాయే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరాటాల శివ కాంబినేషన్‌లో రూపొందించిన తాజా మూవీ దేవర. మోస్ట్ అమైటెడ్‌ మూవీగా ఈ సినిమా సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సముద్రతీరం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి ట్రైలర్ రిలీజై ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అదే సమయంలో కొంతమంది మాత్రం ఈ ట్రైలర్ లో తప్పులను వెతుకుతూ బ్యాగ్రౌండ్ […]

ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌లతో దేవర బొమ్మ బ్లాక్ బాస్టర్‌.. తారక్ ధైర్యం అదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర కోసం మోస్ట్ ఎవైటెడ్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ రాకతో ఈ వేడి మరింతగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన ట్రైలర్ గురించి టాక్ నడుస్తుంది. దేవర కథ ఇదే అంటూ ట్రైలర్ చూసినవాళ్లంతా తమకు తోచిన కథలను అల్లేసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా ముగించుకుంది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం […]

దేవర సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తర్కెక్కుతున్న దేవర ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి అతి పెద్ద బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్‌తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ దేవరని రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. టీజర్, […]

తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. శ్రీమంతం పిక్స్ వైరల్..!

స్టార్ బ్యూటీ చిత్రా శుక్ల‌ మా అమ్మాయి సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మ‌డు చూడగానే అచ్చ తెలుగు ఆడ‌పిల్ల‌ల‌.. పక్కింటి అమ్మాయిలా అనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో అమ్మడు అందం, న‌ట‌న‌కు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో వ‌రుస‌ అవకాశాలు క్యూ క‌ట్టాయి. అయితే అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. ఇలా తెలుగులో రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్క […]

అమెరికా ఎలెక్ష‌న్‌లో ట్రెండ్ అవుతున్న తార‌క్ సాంగ్‌..

ప్ర‌స్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ స‌క‌స్స్ అందుకోవాల‌నే క‌సితో దూసుకుపోతుంది. భారత మూలాలు ఉన్న ఈ అమ్మ‌డికి అక్కడ భారీగా మద్దతు అందుతుంది. మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలహారిస్ మధ్య పోటీ చాలా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమొక్రటిక్, రిపబ్లిక్ అని అభ్యర్థుల మధ్య ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్‌ […]

శేఖర్ కమ్ముల బ్లాక్‌బస్టర్ మూవీ రిజెక్ట్ చేసిన రెజీనా.. ఆ మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రాకు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయితే అదే సమయంలో తమిళ్, హిందీ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. అయితే చాలాకాలం తర్వాత ఉత్సవం సినిమాతో […]

ఈ గోల్డెన్ బ్యూటీని గుర్తుపట్టారా.. అమ్మడు సినిమా చేస్తే సూపర్ హిట్ పక్కా.. !

ఈ పై ఫోటోలో తన క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. తన అందం, అభినయంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. పేరుకు మలయాళ బ్యూటీ అయిన టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే టాలీవుడ్‌లో ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీ. తెలుగులో అమ్మడు నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌లే. కాగా […]

రాజ‌మౌళి వ‌ల్ల నా పిల్లలు నాద‌గ్గ‌ర‌కు రావ‌డం మూనేశారు.. ఆరోజు ఆల్మోస్ట్ చ‌నిపోయా..

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళికి.. పాన్‌ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన సినిమాలో విలన్ పాత్రకు కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా పవర్స్ ఉంటాయి. ఎంతటి పవర్ఫుల్ విలన్‌ని హీరో ఎలా ఓడించాడు అనే అనుమానాలు ఆడియన్స్ కు వచ్చే రేంజ్‌లో సినిమాలు తెర‌కెక్కిస్తూ ఉంటాడు జక్కన్న. అలా సై, సింహాద్రి, ఛత్రపతి, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాలోను భయంకరమైన విలన్‌ పాత్రలు ఉంటాయి. అలా […]

ఎన్టీఆర్ వేసుకున్న ఈ సింపుల్ బ్లేస‌ర్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఎంత స్టార్‌డంను అనుభవిస్తున్నా.. చూడడానికి కూల్ గా, పక్కింటి కుర్రాడులా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససరీస్ నుంచి ఆయన ఇతరులతో మాట్లాడే చనువు వరకు అంత చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌ను వేసుకునే దుస్తులు, యాక్సిసరీస్ కళ్ళకు కనిపించినంత సింపుల్‌గా మాత్రం కాస్ట్‌లు ఉండ‌వంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంద‌రి సెలబ్రిటీస్‌ […]