అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య మొదట స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలానికే వీరు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉందంటూ.. నాగచైతన్య, శోభితత మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ.. ఎన్నో వార్తలు వినిపించాయి, వాటిని నిజం చేస్తూ శోభితతో ప్రైవేట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్‌కు షాక్ ఇచ్చాడు చైతన్య. ఇక వీరిద్దరు పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో […]
Tag: entertaining news
చిరు టూ ప్రభాస్.. అందరితో రోమాన్స్ చూసిన ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ ప్రిన్సెస్‌ను గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగు పదుల వయసులోనూ రిఏజ్‌నింగ్ చేసుకుంటూ.. మరింత యంగ్ లుక్‌తో కుర్రాళ్లను కవ్విస్తుంది. పిల్లలు ఉన్నా.. ఇప్పటికీ అదే హాట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా దాదాపు టాలీవుడ్ హీరోల అందరి […]
శుభవార్త చెప్పిన దిల్ రాజు భార్య తేజశ్విని.. మ్యాటర్ ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఆడియన్సలో పరిచయాలు అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. దిల్ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు ముందు దిల్ యాడ్ అయింది. ఈ క్రమంలోనే దిల్ రాజుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనూ […]
గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు కథ.. బాలయ్య ‘ డాకూ మహారాజ్ ‘ టీజర్ ( వీడియో )..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్లో NBK 109 రన్నింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. డాకు మహారాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ని ప్రారంభించారు. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు.. చీకటిని […]
హీరోల అందరి వెబన్ ఒక్కటే.. అది ఉంటే మూవీ హిట్టేనా..
టాలీవుడ్‌లో ఇటివల కాలంలో తెరకెక్కిన సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. అయితే ఇటీవల హీరోల అందరికీ ఒక్కటే వెబ్బన్ గా పనికొస్తుందంటూ.. అది ఉంటే కచ్చితంగా సినిమాలు హిట్ అయిపోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే ట్రెండ్ హీరోలు ఫాలో అవుతున్నారు కూడా. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి గడ్డం. గడ్డం ఉంటే సినిమా హిట్ అవడం ఏంటి కామెడీ కాకపోతే.. ఏదో కథ బాగుంటేనో.. లేదా సినిమాలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ.. […]
బాలయ్య షోలో పవన్ గురించి ఓపెన్ అయ్యిన బన్నీ.. ఊహించని కామెంట్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
నాగచైతన్యకు షాక్.. శోభితతో పెళ్లి పై నాగార్జున షాకింగ్ డిసిషన్..!
అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి రాలేదు. నాగ చైతన్య , శోభిత పెళ్లి […]
దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!
త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్.. ఆ హీరోయిన్ సక్సెస్ చూస్తే మతిపోద్ది..!
హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో రాణించడం అంటే అంత ఈజీ కాదు .. వరుస అవకాశాలు ఉన్న సక్సెస్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందులో కొంత మంది హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాల తో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్స్ గా మారిపోతారు. మరి కొంతమంది మాత్రం వరుస అవకాశాలు వస్తున్న హిట్స్ మాత్రం అసలు అందుకోలేరు. అలాంటి హీరోయిన్లు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో […]