” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా..?

ప్రస్తుతం ఇండియాన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం ధనుష్ వర్సెస్ నయనతార ఐష్యూ. నయన్‌ తన జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫిక్స్ లో తన డాక్యుమెంటరీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ” నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్స్ ” టైటిల్తో ఈ సిరీస్ తాజాగా తెర‌కెక్కింది. అయితే నయన్, విగ్నేష్ కలిసి పనిచేసిన మొదటి సినిమా నేను రౌడీ దానన్ లోని సీన్స్ చూపించాలని వీరిద్దరూ ఎంతగానో […]

త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న రామ్.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ చాక్లెట్ బాయ్‌.. యంగ్ అండ్‌ ఎనర్జీటిక్ స్టార్ హీరో.. రామ్ పోతినేనికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రామ్.. పూరి జగన్ డైరెక్షన్లో డబల్ ఇస్మార్ట్ తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద‌ డిజాస్టర్ గా నిల్చింది. పూరి ఇంకా పాత చింత‌కాయ పచ్చడి టైప్ లో సినిమాలు తీస్తున్నాడు అంటూ.. ఎన్నో విమర్శలు కూడా వినిపించాయి. పూరి ని నమ్మినందుకు రామ్‌కి భారీ పరాజయాన్ని అంటగట్టాడు. దీనితో రామ్ […]

పుష్ప 2 ట్రైల‌ర్ రివ్యూ.. ఊచ‌కోత కోసిప‌డేసిన బ‌న్ని(వీడియో)..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న తాజా మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ అయినట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇక ఆ క్ష‌ణం నుంచి ఆడియ‌న్స్ అంతా ఎప్ఫుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 ట్రైలర్.. బీహార్లో పాట్న‌ వేదిక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఊర మాస అవతారంలో […]

బాలయ్యను ఆయన మనవళ్ళు అలా పిలుస్తారా.. అసలు గెస్ చేయలేరు.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య […]

చైతు – శోభిత వెడ్డింగ్ కార్డ్ వైరల్.. కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా నెటింట క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇటీవల శోభిత‌ తన పుట్టింట్లో పెళ్లి పనులు ప్రారంభించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో శోభిత‌ షేర్ చేసుకున్న క్షణాల్లోనే వైరల్గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతుంది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందో […]

‘ కంగువ ‘ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక ఫైర్.. మొత్తం తప్పులేనా.. పాజిటివ్స్ కనిపించట్లేదా అంటూ..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన మూవీ కంగువా. ఇక సూర్య.. ఈ సినిమా సక్సెస్ కోసం బాహుబలి రేంజ్ లో ప్రచారాలు చేస్తూ.. సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. రిలీజ్‌కి ముందు వరకు ప్రేక్షకుల్లో భార్య అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. అయితే మొదటి షో తోనే సినిమాకు నెగిటివ్ రివ్యూస్ మొదలయ్యాయి. మూవీలో ప్లస్ల కంటే మైనస్ లో ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. […]

స‌మంత‌తో పాటు డ‌యాబిటీస్ ఉన్న‌ స్టార్ సెల‌బ్రెటీల లిస్ట్ ఇదే..

ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ లో లక్షలాదిమంది డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నూటికి సగం మందికి పైగా డయాబెటిస్ ఇబ్బందితో సతమతమవుతున్నారు. అలా మన సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ డయాబెటిస్ తో ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంతకు డయాబెటిస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు తగిన వ్యాయామం, ఆహారపు అలవాట్లు, సరైన లైఫ్ స్టైల్ తో ఆ డయాబెటిస్ ను […]

పేరుకు స్టార్ హీరోయిన్ కూతురు.. కానీ.. ఎఫైర్లకు మాత్రం నో లిమిట్స్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించి ఏదైనా చిన్న న్యూస్ బయటకు వచ్చిన నెటింట హట్‌ టాపిక్గా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు ఎఫైర్ల వార్తలు, లవ్ బ్రేకప్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సౌత్ లో కంటే బాలీవుడ్ లో ఈ ఎఫైర్, రొమాన్స్, బ్రేకప్ రూమర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో, […]

ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. వారిలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. ముకుంద‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్.. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కంచే, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దెలకొండ గణేష్, అంతరిక్షం.. ఇలా వరుస సక్సెస్‌లను అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మెగా ట్యాగ్‌ వాడుకోకుండా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ […]