ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఎన్నో దర్గాలకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో చాలా పెద్ద దర్గాలు కూడా ఉన్నాయి. ఈ దర్గాల్లో ప్రతి ఏడాది నేషనల్ ముషాయిరా గజాల్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా 80వ నేషనల్ ముషీయిరా గజాల్ ఈవెంట్ వైభవంగా చేశారు. ఇక ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జన సందోహం హాజరై సందడి చేశారు. కేవలం సామాన్యులే కాదు పాపులర్ […]
Tag: entertaining news
ఈ స్టైలిష్ పొట్టి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న పొట్టి పిల్లను గుర్తుపట్టారా. ఈ చిన్నది టాలీవుడ్ స్టార్ బ్యూటీ. కానీ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే.. అదృష్టం కూడా ఉండాలి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతమంది స్టార్ హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా లక్ లేక ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఈ పై ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. మొదట నాగచైతన్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన […]
అన్ స్టాపబుల్ లో హాజరుకాని ఆ స్టార్ హీరోస్.. రానా షోలో సందడి చేయనున్నారా..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న షో అష్టోపబుల్.. ఇప్పటికే మూడు సీజన్‌లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ కూడా మంచి ఫామ్ లో దూసుకుపోతుంది బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకి.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీస్ తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇది మంచి వేదికగా మారింది. ఇక […]
అ స్టార్ హీరో పై కన్నేసిన బలగం బ్యూటీ.. అలాంటి ఛాన్స్ వస్తే అసలు వదలను అంటూ..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోలు హీరోయిన్లుగా నటిస్తున్న వారు టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఒకటి. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2003లో వచ్చిన గంగోత్రి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట అనే సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. గంగోత్రి తర్వాత […]
మరోసారి పుష్పరాజ్ విధ్వంసం.. యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ” పుష్ప 2 ” ప్రీ సెల్ రికార్డ్..
ఇక పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 సినిమాపై ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు పెరిగాయి. మరింత యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ పుష్పలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డున అందుకున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటి జాతీయ అవార్డు అందుకున్న తెలుగు నటుడిగా రికార్డ్ కూడా సృష్టించాడు. ఈ గుర్తింపు బన్నీ స్టార్‌డంను పెంచడమే కాదు.. పుష్ప రోల్ […]
ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ నయా లుక్ వైరల్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందునున్న పాన్ ఇండియన్ మూవీ స్పిరిట్. భూషణ్ కుమార్ ప్రొడ్యూసర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి రానుందట. దీంతో ప్రభాస్ ఓ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లుక్స్ కూడా ఇప్పటికే […]
చరణ్ ” గేమ్ ఛేంజర్ ” లో పవన్ బ్లాక్ బస్టర్ సాంగ్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిన రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. అదే ఊపుతో శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రామ్‌చరణ్.. గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]
బాహుబలి టూ పుష్ప సౌత్ సినిమా బాలీవుడ్లో సక్సెస్ కు ఆ హీరోయిన్ భర్తే కారణమా.. ?
సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాహుబలి నుంచి పుష్ప సినిమా వరకు మొత్తం సౌత్ సినిమాల సక్సెస్ కు కారణం ఓ స్టార్ హీరోయిన్ బర్తే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు […]
బన్నీ vs జక్కన్న పై చేయి ఎవరిది పుష్ప 2 రిజల్ట్ తో తేలనుందా..?
సౌత్ టు నార్త్.. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చేది రాజమౌళి పేరే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా రాజమౌళి సినిమాల ద్వారానే పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది. అయితే అల్లు […]